Sunday, 8 November 2026

తెలంగాణ

లారీలో పేలుడు

మహబూబ్‌ నగర్‌,(జనంసాక్షి): మహబూబ్‌నగర్‌ జిల్లాలో  లారీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

నగదు బదిలీ పథకాన్ని ప్రారంభించిన సీఎం

హైదరాబాద్‌ : గ్యాస్‌ వినియోగదారులకు నగదు బదిలీ పథకాన్ని ముఖ్యమంత్ర కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. దళారులను అరికట్టేందుకే నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తున్నామని … గ్యాస్‌ వినియోగదారులకు నేరుగా రాయితీ సొమ్మును బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారని ముఖ్యమంత్రి తెలిపారు.…

తెలంగాణకు డెడ్‌లైన్లు పెట్టింది కాంగ్రెస్‌ అధిష్ఠానమే

`కోదండరాం హైదరాబాద్‌ : నేటి నుంచి ఈ నెల 7 వరకు తెలంగాణ వ్యాప్తంగా చలో అసెంబ్లీ సన్నాహక ప్రచార కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం తెలిపారు. చలో అసెంబ్లీ పోస్టర్‌ను ఐకాస నేతలతో…

కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ

న్యూఢల్లీి : ప్రధాని నివాసంలో కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ అయింది. ఈ భేటీకి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, చిదంబరం, అంటోనీ, అజాద్‌, అహ్మద్‌పటేల్‌ హాజరయ్యారు. ఆంధ్రప్రధేశ్‌ రాష్ట్ర పరిస్థితులు, తెలంగాణ అంశంపై చర్చిస్తున్నారు.

రాష్ట్రంలో మొదటి మహిళా పోస్టాఫీసు ప్రారంభం

విశాఖ : రాష్ట్రంలో మొదటి మహిళా పోస్టాఫీసును కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి విశాఖలో ప్రారంభించారు. మహిళా సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశ పెట్టినట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.

మీరు రాజీనామా చేస్తారా… మమ్మల్మి చేయమంటారా?

`బీసీసీఐ ఉపాధ్యక్షులు న్యూఢల్లీి: బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసస్‌ రాజీనామాకు అన్నివైపుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. శ్రీనివాసస్‌ రాజీనామా చేయాలని ఉపాధ్యక్షులు అల్టిమేటం జారీ చేశారు. మీరు రాజీనామా చేస్తారా? … మమ్మల్మి చేయమంటారా ? అని హెచ్చరించారు. ఈ…

మౌంట్‌ ఒపేరాలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌(జనంసాక్షి):  నగర శివారులో ఉన్న పర్యాటక కేంద్రం మౌంట్‌ ఒపేరాలో అగ్ని ప్రమాదం సంభవించింది. కార్‌ రేసింగ్‌ విభాగంలో ఉన్న టైర్లకు మంటలు అంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. పర్యాటకులు అంతా వెళ్లిపోయిన తర్వాత ప్రమాదం జరగడంతో అదృష్టవశాత్తు…

ఆత్మహత్యయత్నం చేసుకున్న ప్రేమజంట

కరీంనగర్‌,(జనంసాక్షి): కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రేమ వ్యవహారంపై పెద్దలు అభ్యంతరం చెప్పటంతో ప్రియురాలు ఫాతిమా(17), ప్రియుడు అరుణ్‌ కుమార్‌(18) పురుగుల మందు తాగి ఈ ఘటనకు పాల్పడ్డారు. కాగా ప్రేమికుల పరిస్థితి విషమంగాఇ…

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

ధర్మారం : కరీంనగర్‌ జిల్లా ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లి వద్ద వరంగల్‌ `రాయపట్నం రాష్ట్ర రహదరిపై కొబ్బరికాయల లారీ చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులను పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన గుంజే కొండాలు…

ఎంజీఎంలో నర్సుపై దాడి

`సిబ్బంది  అందోళన వరంగల్‌ : ఎంజీఎం అసుపత్రిలో విధుల్లో ఉన్న నర్సుపై ఓ దుండగుడు దాడికి దిగాడు. వెంటనే సిబ్బంది అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. అనంతరం నర్సులు తమకు రక్షణ కల్పించాలంటూ విధులు బహిష్కరించారు. అసుపత్రి సూపరింటెండెంట్‌…