Sunday, 8 November 2026

తెలంగాణ

పాల్వంచ కేటీపీఎస్‌ సాంకేతిక లోపం

ఖమ్మం, జనంసాక్షి: పాల్వంచ కేటీపీఎస్‌లోని 10వ యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 250 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అధికారులు మరమ్మతు ఏర్పాట్లు చేస్తున్నారు.

టీడీపీ మహానాడుకు హాజరైన హరికృష్ణ

హైదరాబాద్‌, జనంసాక్షి: గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ ఉదయం గండిపేటలో జరుగుతున్న టీడీపీ మహానాడుకు హాజరయ్యారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, బాలకృష్ణ గండిపేట మహానాడు ప్రాంగణానికి…

మంత్రాలు చేస్తున్నారని దంపతులపై దాడి చేసిన స్థానికులు

హైదరాబాద్‌, జనంసాక్షి: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని సంజయ్‌ బస్తీలో మంత్రాలు చేస్తున్నారన్న అనుమానంతో దంపతులపై స్థానికులు ఉదయం దాడి చేశారు. దాడిలో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

టీజేఏసీ బయ్యారం యాత్ర ప్రారంభం

హైదరాబాద్‌, జనంసాక్షి: ఇనుప ఖనిజ పరిరక్షణ యాత్ర పేరుతో బయ్యారానికి ప్రచారయాత్రను జేఏసీ చైర్మన్‌ కోదండరాం ప్రారంభించారు. సీఎం కిరణ్‌ బయ్యారం ఉక్కు విషయంలో అహంకారంతో మాట్లాడుతున్నాడని అన్నారు. బయ్యారంపై ఇచ్చిన జీవోలు తక్షణమే రద్దు చేయాలని ఆయన…

కేటీపీఎస్‌ పదో యూనిట్‌లో సాంకేతిక లోపం

ఖమ్మం : కేటీపీఎస్‌ పదో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 250 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే మరమ్మతు పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

శంషాబాద్‌ విమానాశ్రయానికి ఎంఎంటీఎన్‌ సేవలను

విస్తరిస్తాం -మంత్రి కోట్ల రంగారెడ్డి : జిల్లాలోని శంషాబాద్‌, పెద్దషాపూర్‌ రైల్వేస్టేషన్లను రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి అకస్మికంగా తనిఖీ చేశారు. శంషాబాద్‌ విమానాశ్రయానికి ఎంఎంటీఎస్‌ సేవలను విస్తరిస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

మహానాడు ప్రాంగణానికి చేరుకున్న చంద్రబాబు

హైదరాబాద్‌ : గండిపేటలోని మహానాడు ప్రాంగణానికి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. అనంతరం చంద్రబాబు మహానాడులోని చిత్తూరు జిల్లా సభ్యత్వ నమోదు కేంద్రంలో సంతకం చేశారు.

మహానాడుకు తరలివస్తున్న తెదేపా శ్రేణులు

హైదరాబాద్‌ : గండిపేటలోని మహానాడు ప్రాంగణంలో సందడి నెలకొంది. నేటి నుంచి రెండు రోజులపాటు జరిగే మహానాడుకు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివస్తున్నారు. ఉదయం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అఖిల భారత చదరంగ చిత్రమాల ప్రదర్శన ప్రారంభం

ఖమ్మం క్రీడలు : నింజోవిచ్‌ చెన్‌ అకాడమీ హైదరాబాద్‌ , రెజోనెన్స్‌ విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన అఖిల భారత చదరంగ చిత్రమాల ప్రదర్శన ఆదివారం ఖమ్మం రెజోనెన్స్‌ ఇన్ఫో పాఠశాలలో ప్రారంభమైంది. కార్యక్రమానికి ఉపసభాపతి మల్లు భట్టివిక్రమార్కు…

ప్రభుత్వం నా భద్రత కుదించింది

శశికుమార్‌ హైదరాబాద్‌ : ప్రభుత్వం తనకు అకారణంగా భద్రత కుదించిందని ఓఎంసీ అక్రమాల కేసులో కీలక సాక్షి సి. శశికుమార్‌ ఆరోపించారు. కొందరు పోలీసు ఉన్నాతాధికారులు, కేసుతో ప్రమేయమున్న ఓమంత్రి ప్రోద్బలంతో తనకు భద్రత తగ్గించారని విమర్శించారు. ఒక్కో…