Sunday, 8 November 2026

తెలంగాణ

తెలుగుజాతి యుగపురుషుడు ఎన్టీఆర్‌: చంద్రబాబు నాయుడు

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలుగు జాతి యుగపురుషుడు ఎన్టీఆరేనని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. హిమాయత్‌నగర్‌లోని గండిపేట తెలుగు విజయంలో జరుగుతున్న మహానాడులో ఆయన మాట్లాడారు. తెలుగువారి సత్తాను ప్రపంచానికి చాటి చెప్పాన నేత ఎన్టీఆర్‌ అని కొనియాడారు.…

అసమర్థ ప్రభుత్వం వల్ల సమస్యలు పెరిగాయి: చంద్రబాబు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో అసమర్థ ప్రభుత్వం వల్ల సమస్యలు పెరిగాయని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. గండిపేటలో ప్రారంభమైన మహానాడులో చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేశారు. రాష్ట్రంలో విద్యుత్‌ సమస్యతో 30 లక్షల మంది ఉపాధి కోల్పోయారని తెలిపారు.  ఈ…

సంతాప తీర్మాణంలో తెలంగాణ పేరెత్తని ఎర్రబెల్లి దయాకర్‌రావు

హైదరాబాద్‌ జనంసాక్షి: టీడీపీ మహానాడులో టీటీడీపీ కన్వీనర్‌ ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రవేశపెట్టిన అమరుల సంతాప తీర్మాణంలో తెలంగాణ పదాన్ని రాకుండా జాగ్రత్తపడ్డారు. ప్రాంతీయ ఉద్యమాలలో బలిదానాలు చేసేకున్నవారందరికి తెలుగుదేశం పార్టీ నివాళులర్పించాలని ఎర్రబెల్లి తీర్మాణాన్ని ప్రవేశపెట్టారు. పార్టీ అధ్యక్షుడు…

సైబరాబాద్‌ సీపీగా బాధ్యతలు చేపట్టిన ఆనంద్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా సీవీ ఆనంద్‌ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ట్రాఫిక్‌ బాస్‌గా నగర ట్రాఫిక్‌ సమస్యలను పరిష్కరించేందుకు విశేష కృషి చేసిన ఆయనకు పలు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. శాంతి భద్రతలు, స్పెషల్‌బ్రాంచ్‌, కౌంటర్‌…

ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో మరోసారి సమ్మె సైరన్‌ మోగింది. 17 వేల మంది ఆర్టీసీ కాట్రాక్టు కార్మికుల క్రమబద్దీకరణ, ఇతర దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఎంప్లాయీస్‌ యూనియన్‌, తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ సంయుక్తంగా…

నా జీవితంలో మరుపురాని ఘట్టం… ‘వస్తున్నా మీకోసం’

తెదేపా అధినేత చంద్రబాబు హైదరాబాద్‌ : తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు ఎన్టీఆర్‌ అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు కొనియాడారు. గండిపేటలోని తెలుగు విజయం ప్రాంగణంలో ప్రారంభమైన మహానాడులో చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేశారు. తన రాజకీయ జీవితంలో…

ఇటీవల మరణించిన నేతలకు మహానాడు నివాళులు

హైదరాబాద్‌ : గండిపేట ప్రాంగణంలో తెదేపా మహానాడు కార్యక్రమం కొనసాగుతోంది. గత రెండేళ్లలో చనిపోయిన పార్టీ నేతలకు మహానాడు నివాళులు అర్పించింది. తెలంగాణ ఉద్యమంలో అత్మహత్య చేసుకున్న విద్యార్థులు, వడదెబ్బ మృతులకు మహానాడు సంతాపం ప్రకటించింది. అత్మహత్యలు చేసుకున్న…

ఇనుప ఖనిజం పరిరక్షణ యాత్ర ప్రారంభం

హైదరాబాద్‌ : బయ్యారం ఉక్కు ఖనిజాన్ని విశాఖ ఉక్కు కర్మాగారానికి తరలించాలన్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ఉపసంహరించుకోవాలని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం డిమాండ్‌ చేశారు. ఇనుప ఖనిజం పరిరక్షణ యాత్రను అయన తెలంగాణ ఐకాస కార్యాలయం వద్ద…

సమ్మె నోటీపు ఇచ్చిన టీఎంయూ, ఈయూ

హైదరాబాద్‌, జనంసాక్షి: ఆర్టీసీ ఎండీకి గుర్తింపు సంఘాలైన తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌, ఎంప్లాయిస్‌ యూనియన్‌లె సమ్మెనోటీసు ఇచ్చాయి. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని , రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17 వేల మంది కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యుతరైజ్‌ చేయాలంటూ, కొత్త పే…

ఆర్టీసి ఎంప్లాయిన్‌ యూనియన్‌, టీఎంయూ సమ్మె నోటీసు

హైదరాబాద్‌ : ఆర్టీసీ యాజమాన్యానికి ఎంప్లాయిస్‌ , టీఎంయూ సమ్మె నోటీస్‌ ఇచ్చాయి. జూన్‌ 10లోగా డిమాండ్లు పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించాయి. అర్టీసీలో ఒప్పంద కార్మికుల క్రమబదీకరణ, వేతన సవరణకు కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.