Friday, 6 November 2026

తెలంగాణ

ప్రజలు బాబుని శాశ్వతంగా తిరస్కరించారు: శైలజానాథ్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబును ప్రజలు శాశ్వతంగా తిరస్కరించారని మంత్రి శైలజానాథ్‌ అన్నారు. గత ఎన్నికల్లో అన్ని ఉచితమని హామీ ఇచ్చినా ఓటమి చవిచూశారు. ఇప్పుడు మళ్లీ అధికారమిస్తే అన్నీ మార్చేస్తామని చెప్పడంపై వివరణ ఇవ్వాలన్నారు. అధికారంలోకి…

ప్రారంభం కానున్న ఐఐటీ ఎంట్రెస్స్‌ టెస్ట్‌

హైదరాబాద్‌: ఈ రోజు ఉదయం 9.30 గంటలకు రామయ్య ఐఐటీ ఎంట్రెస్స్‌ టెస్ట్‌ ప్రారంభం కానుంది. ఏడు సెంటర్లలో ఈ పరీక్ష జరుగుతుంది. ఓయూ ఇంజినీరింగ్‌ కాలేజీ, కంపూటర్‌ సైస్స్‌, టెక్నాలజీ, దిల్‌సుఖ్‌నగర్‌లోని ఐడియల్‌ జూనియర్‌ కాలేజీలో పరీక్ష…

విదేశీ పర్యనకు వెళ్లిన డిప్యూటీసీఎం

హైదరాబాద్‌: డిప్యూటీసీఎం దామోదర రాజనర్సింహ విదేశీ పర్యటనకు ఈ ఉదయం బయలు దేరి వెళ్లారు. హాంకారగ్‌లో ఆయన మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. రాజనర్సింహ సొంతజిల్లా మెదక్‌లో రేపు ముఖ్యమంత్రి పర్యటించనున్న సంగతి తెలిసిందే.

రౖలు ఢీకొని మూడు ఎలుగుబంట్లు మృతి

నల్లగొండ: జిల్లాలోని భువనగిరి మండలం రాయగిరి-ముత్తిరెడ్డిగూడెం మధ్య ఉదయం గౌతమి ఎక్స్‌ప్రెస్‌ ఢీ కొని మూడు ఎలుగుబంట్లు మృతి చెందాయి. డ్రైవర్‌ దీనిని భువనగిరి రైల్వేస్టేషన్‌లో నిలిపివేసి అధికారులకు సమాచారం అందించారు. అధికారులు ఘటనస్థలికి చేరుకొని పరిశీలించారు. దీంతో…

కల్తీ కల్లు తాగి ఒకరి మృతి

ఆదిలాబాద్‌: జిల్లాలోని ఉట్నూరు మండలం రాజన్న గూడలో కల్తీ కల్లు తాగి ఒకరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

విదేశీ పర్యటన వెళ్లిన డిప్యూటీ సీఎం

హైదరాబాద్‌: డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ విదేశీ పర్యటనకు ఈ ఉదయం బయలుదేరి వెళ్లారు. హాంకాంగ్‌లో ఆయన మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. రాజనర్సింహ సొంతజిల్లా మెదక్‌లో రేపు ముఖ్యమంత్రి పర్యటించనున్న సంగతి తెలిసిందే.

బాసరకు భక్తుల తాకిడి

అదిలాబాద్‌: బాసర సరస్వతి అమ్మవారి దర్శనానికి భక్తుల తాకిడి పెరిగింది. భారీ సంఖ్యలో అమ్మవారిని ఇంటర్‌, టెన్త్‌ విద్యార్థులు దర్శించుకుంటున్నారు. భక్తులకు ఏవిదమైనా ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో తెలిపారు.

అదృష్ఠ వాస్తు ప్రమాదం తప్పిన సిర్పూర్‌ ఎమ్మెల్యే

కాగజ్‌నగర్‌ గ్రామీణం, ఆదిలాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో తెలంగాణ సభకు వెళ్లి తిరిగి వస్తున్న సిర్పూర్‌ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య వాహనం ఆదిలాబాద్‌ జిల్లా ఖానాపూర్‌ అటవీప్రాంతంలో ప్రమాదానికి గురైంది. దుప్పి ఢీకొనడంతో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు బోల్తాపడింది.…

తాజ్‌మహల్‌ హోటల్‌లో గ్యాస్‌ లీకై మంటలు వ్యాపించాయి

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లో తాజ్‌మహల్‌ హోటల్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి శ్రిమిస్తున్నారు. గ్యాస్‌ లీకై మంటలు వ్యాపించి ఉంటాయని భావిస్తున్నారు.

పురుగుల మందు తాగి తల్లీకొడుకులు కలసి ఆత్మహత్యకు పాల్పడ్డారు

వంగూరు: పురుగుల మందు తాగి తల్లీకొడుకులు అత్మహత్య చేసుకున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా వంగూరు మండలంలోని శ్రీశైలం-హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై ఉన్న సర్వారెడ్డిపల్లె బస్టాప్‌ సమీపంలోని మామిడితోటలో కూలీలుగా పనిచేస్తున్న తల్లీకొడుకులు సపావట్‌ చిట్టి(37), చంద్రబోస్‌ (15) అక్కడే అత్మహత్యకు…