కాజీపేటలో ప్రేమ జంట ఆత్మహత్య
వరంగల్, జనంసాక్షి: జిల్లాలోని కాజీపేటలో రైల్వేట్రాక్ వద్ద ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు కుషాల్‌కుమార్, వినోదినిగా గుర్తించారు. వీరు బీటెక్ చదువుతున్నారు.
వరంగల్, జనంసాక్షి: జిల్లాలోని కాజీపేటలో రైల్వేట్రాక్ వద్ద ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు కుషాల్‌కుమార్, వినోదినిగా గుర్తించారు. వీరు బీటెక్ చదువుతున్నారు.
హైదరాబాద్: నగరంలో బులియన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.26,800, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 25,300గా ఉంది. మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.45,800గా…
మెదక్: జహీరాబాద్ రైల్వేస్టేషన్ పరిసరాల్లో నిన్న రాత్రి ఓ యువతిపై దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి కేకలు విని రైల్వే అధికారులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే రక్తస్రావంతో పడివున్న ఆమెను స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారమందించారు.…
హైదరాబాద్: తెదేపా తెలంగాణ ప్రాంత నేతలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఈ ఉదయం క్యాంపు కార్యాలయంలో కలిశారు. బయ్యారం గనులు తెలంగాణ ప్రాంతానికే కేటాయించాలని నేతలు సీఎంను కోరారు.
వరంగల్: కాజీపేట వద్ద రైల్వేట్రాక్‌పై ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. మృతులను బీటెక్ విద్యార్థులు కుషాల్‌కుమార్, వినోదినిగా గుర్తించారు. ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతోనే వారు ఆత్మహత్య చేసుకున్నట్లు సహచరులు తెలిపారు.
హైదరాబాద్, జనంసాక్షి: రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో అకాల వర్షం కురిసింది. శ్రీకాళం, విజయనరం , ఉభయ గోదావరి జిల్లాలు , చిత్తూరు, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. విజయనగరం…
హైదరాబాద్, జనంసాక్షి: కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి శరద్ పవార్ శనివారం హైదరాబాద్ చేరుకున్నారు. జొన్నగింజల పరిశోధనాలయంలో జరగనున్న ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అదేవిధంగా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్‌లో ఆదివారం జరిగే కార్యక్రమాలకు శరద్…
రెంజల్: నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని బోర్‌రామ్ గ్రామంలో ఐపీఎల్ మ్యాచ్ బెట్టింగ్‌లో డబ్బులు కోల్పోయి బెల్ల గంగాధర్ (40) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం, శుక్రవారం రాత్రి పంజాబ్, హైదరాబాద్ జట్ల…
హైదరాబాద్: రాష్ట్రంలో నిన్న రాత్రి నుంచి పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలంలో భారీ వర్షానకి పంటలు దెబ్బతిన్నాయి. పాలకొండలో ఉరుములతో కూడిన జల్లులు పడ్డాయి. పశ్యిమ గోదావరి జిల్లా కాకినాడలో ఉరుములతో కూడిన…
ఖమ్మం: గవర్నర్ నరసింహన్ ఈ ఉదయం భద్రాచలం చేరుకున్నారు. భద్రాద్రి ఆలయంలో నిర్వహించే శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని ఆయన తిలకించనున్నారు. జిల్లా మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే సత్యవతి, జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్, ఐటీడీఏ పీవో వీరపాండ్యన్,…