27న ‘అక్రిడిటేషన్’పై సదస్సు
ఈనాడు, హైదరాబాద్: విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, డీన్స్, ఇతర అధికారులతో ఉన్నత విద్యామండలి ఈ నెల 27న ప్రత్యేక సదస్సు ఏర్పాటుచేసింది. ఉన్నత విద్యను అందించే విద్యా సంస్థలన్నీ తప్పనిసరిగా అక్రిడిటేషన్ పొంది ఉండాలని యూజీసీ ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది.…
