తేనేటీగల దాడిలో గాయపడిన ఉపాధి హమీ కూలీలు
వరంగల్, జనంసాక్షి: ఉపాధి కూలీలపై తేనేటీగల దాడి చేశారు. ఈ దాడిలో 20 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ములుగు మండలం యాపలగడ్డలో చోటు చేసుకుంది. గాయపడిన కూలీలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కరీంనగర్, బోర్‌వెల్ కార్మికుల మధ్య జరిగిన ఘర్షణ ప్రాణాలు తీసుకునే దాకా వచ్చింది. ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన వేములవాడ మండలం మర్రిపల్లిలో చోటు చేసుకుంది. మృతుల వివరాలు…
నిజామాబాద్, జనంసాక్షి: నాటుబాంబు పేలి ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జక్రాన్‌పల్లి మండలం కొలిపాకలో చోటు చేసుకుంది. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
నిజామాబాద్, జనంసాక్షి: నాటుబాంబు పేలి ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జక్రాన్‌పల్లి మండలం కొలిపాకలో చోటు చేసుకుంది. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
హైదరాబాద్, జనంసాక్షి: టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వ్యవహారం రియల్ ఎస్టేట్ వ్యాపారం తరహాలో ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విమర్శించారు. సమ్మకమైన గిత్తలు ఇంట్లో ఉంటే అరువు ఆంబోతులను తెచ్చుకుంటున్నారన్నారు. ఆత్మబలిదానాలు చేసిన కుటుంబాలు ఉండగా ఇతర…
మహబూబ్‌నగర్, జనంసాక్షి: నారాయణపేట మండలం అప్పక్‌పల్లిలోని రంపపు మిల్లులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్య్కూట్ కారణమని తెలుస్తుంది.
హైదరాబాద్, జనంసాక్షి: బేగంపేట రాయల్‌హోమ్‌లో మంగళవారం మధ్యాహ్నం భారీ చోరీ జరిగింది. రూ. 10లక్షల విలువైన బంగారం నగలును గుర్తు తెలియని దుండగులు అపహరించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
నల్లగొండ, జనంసాక్షి: సంసద్ యాత్రను విజయవంతం చేసి ఢిల్లీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తామని రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు. తెలంగాణకు జరుగుతున్న వివక్షకు నిలువెత్తు సాక్ష్యం బీబీ నగర్ నిమ్స్ ఆస్పత్రే అని ఆయన…

మెదక్, జనంసాక్షి: జిల్లాలోని జిన్నారం మండలం గడ్డ పోతారంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను మంగళవారం ఓ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదం సమయంలో బస్సులో 72 మంది ప్రయాణీకులు ఉన్నారు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.