Wednesday, 4 November 2026

తెలంగాణ

వాచీలు చోరీకి గురైన ఘటనలో ఇద్దరి అరెస్టు

హైదరాబాద్‌ : పంజాగుట్టా కమల్‌ వాచ్‌ దుకాణంలో రూ. 1. 45 కోట్ల విలువైన వాచీలు చోరికి గురైన ఘటనలో పోలీసులు అరెస్టు చుశారు. వీరి నుంచి ఏడు విలువైన వాచీలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు బీహార్‌కు చెందినవారని…

సీబీఐ ఎదుట హాజరైన రాజగోపాల్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: జగన్‌ అక్రమాస్తుల కేసులో నిందితుడు రాజగోపాల్‌ సీబీఐ ఎదుట హాజరయ్యారు. దిల్‌కుషా అతిథి గృహంలో ఇవాళ ఆయన సీబీఐ అధికారుల ముందు హాజరై వారి ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ కేసులో అరెస్టైన రాజగోపాల్‌ ఇటీవలే బెయిల్‌పై…

టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో జోరుగా ‘గడపగడపకు తెలంగాణ’

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్ర రాజధానిలో గులాబీ దళం దుమ్మురేపుతుంది. టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ‘గడపగడపకు తెలంగాణ’ కార్యక్రమాన్ని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఢిల్లీ పునాదులు కదిలేలా జైతెలంగాణ నినాదాన్ని చేస్తూ నగర వీధుల్లో సర్యటింస్తున్నారు. ప్రతి…

జేసీబీ-ఆటో ఢీ: ఎనిమిది మందికి గాయాలు

మెదక్‌: జేసీబీ-ఆటో ఢీకొన్న ఘటనలో ఎనిమిది మందికి తీవ్ర గాయలయ్యాయి. నర్సాపూర్‌ మండలం నాతనాయిపల్లి వద్ద ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

ప్రేమ వేధింపులు: యువతి ఆత్మహత్య

నల్లగొండ, జనంసాక్షి: ప్రేమ వేధింపులకు తాళలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. నూతన్‌కల్‌ మండలం టి. కొత్తపల్లిలో ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో ఓ యువకుడు తమ కూతురిని వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకుందని యువతి తల్లిదండ్రులు పోలీసులకు…

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఆందోళనకు దిగిన ప్రయాణికులు

హైదరాబాద్‌, జనంసాక్షి:  జెడ్డా వెళ్లాల్సిన ప్రయాణికులు శంషాబాద్‌ విమానాశ్రయంలో ఆందోళనకు దిగారు. జెడ్డా వెళ్లాల్సిన విమానం నలభై మంది ప్రయాణికులను విమానాశ్రయంలోనే వదిలి వెళ్లడంతో వారు విమానాశ్రయ అధికారుల కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. విమానంలో పరిమితికి మించి…

హైటెక్‌ సిటీలో హైటెక్‌ వ్యభిచార ముఠా గుట్టురట్టు

హైదరాబాద్‌, జనంసాక్షి: హైటెక్‌ నగరంలో వ్యభిచారం కూడా హైటెక్‌ రూపు సంతరించుకుంది. బంజారాహిల్స్‌లోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తోన్న ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. వెస్ట్‌జోన్‌ డీసీపీ  ఆధ్వర్యంలో పోలిసులు వ్యభిచారం గృహంపై దాడిచేసి రష్యాకు…

నేడు హస్తిన బాట పట్టనున్న సీఎం కిరణ్‌ కుమార్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హస్తిన బాట పట్టనున్నారు. ఇవాళ ఆయన శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళతారు. అక్కడ ఆయన కాంగ్రెస్‌ అధిష్ఠానం పెద్దలతో చర్చించనున్నారు.

ప్రాంగణ ఉద్యోగ నియామకాల ఎంపికకు విద్యార్థులతో ముఖాముఖ

అశ్వారావుపేట : ఖమ్మం జిల్లా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో శుక్రవారం ప్రాంగణ ఉద్యోగ నియామకాల ఎంపికకై విద్యార్థులతో ముఖిముఖి నిర్వహించారు. కోరమాండల్‌ ఫెర్టిలైజర్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఏజీబీఎస్సీ అఖరి సంవత్సరం విద్యార్థులు 40…