హైదరాబాద్‌లో బులియన్ ధరలు
హైదరాబాద్, జనంసాక్షి: నగర బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 29,430 పలుకుతోంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.2,200గా ఉంది. కిలో వెండి…
హైదరాబాద్, జనంసాక్షి: నగర బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 29,430 పలుకుతోంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.2,200గా ఉంది. కిలో వెండి…
మెదక్, జనంసాక్షి: దౌల్తాబాద్ మండలం దొమ్మాటలో మద్యం బెల్టు షాపులపై మహిళలు విరుచుకుపడ్డారు. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేస్తున్నారని ఆగ్రహిస్తూ మహిళలు ఉమ్మడిగా వెళ్ల ఇవాళ ఉదయం మద్యంషాపులపై దాడులు చేశారు. మద్యం సీసాలను రోడ్డుపై వేసి పగులగొట్టారు.…
వరంగల్, జనంసాక్షి: కేటీపీపీలో సాంకేతిక లోపం తలెత్తింది. బాయిలర్ ట్యూబ్ లీక్ కావడంతో అప్రమత్తమైన అధికారులు ఐదు వందల మెగావాట్ల విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మత్తులు చేపట్టారు. కాగా మరమ్మత్తుల పనులు పూర్తికావడానికి రెండ్రోజులు…
హైదరాబాద్, జనంసాక్షి: ఇమ్మిగ్రేషన్ అధికారుల కళ్లుగప్పి అక్రమంగా తరలిస్తోన్న బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయి నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విమానంలో హైదరాబాద్ వచ్చిన అబ్దుల్ అనే ప్రయాణికుని వద్ద నుంచి అరకిలో బంగారాన్ని…
హైదరాబాద్, జనంసాక్షి: ఐపీఎల్-6 మ్యాచ్ సందర్భంగా ఇవాళ ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్ ఉన్నతాధికారులు తెలిపారు. రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకు వచ్చే అభిమానులు, నేతలకు ఆటంకం కలుగకుండా ఉండేందుకు ఆంక్షలు విధించినట్లు తెలిపారు.…
ఆదిలాబాద్, జనంసాక్షి: తెలంగాణలో ప్రముఖ జాతర జరిగే పుణ్యక్షేత్రం నాగోబా ఆలయ పూజారి మెస్రం బొజ్జు దారుణ హత్యకు గురయ్యారు. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ఈ దారుణం చోటుచేసుకుంది. హత్యాఘటనపై మొస్రం వంశ గిరిజనులు ఆందోళనకు దిగారు. సమాచారం…
హైదరాబాద్ : ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా కొన్ని మార్గాల్లో ట్రాఫిక్‌నను మళ్లిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉప్పల్‌నుంచి వరంగల్ వెళ్లే వాహనాలను ఈసీఐఎల్, కుషాయిగూడ, చర్లపల్లి , మల్లాపూర్‌ల మీదుగా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్న ట్టు…
హైదరాబాద్ : ఈ నెల 12నుంచి పదో తరగతి పరిక్ష పేపర్ల మూల్యాంకన ప్రక్రియ ప్రారంభించాలిని ప్రభుత్వం నిర్ణయింది. పదో తరగతి పరీక్షలు ఈ వారంలోనే ముగియనున్నాయి.
హైదారాబాద్ :రాష్ట్రంలోని పన్నెండు ఆంగ్ల మాధ్యమం మైనారిటీ గురుకుల పాఠశాలల్లో పొరుగుసేవల సిబ్బందికి వేతనం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
హైదరాబాద్ : ఈరోజు 7 గంటలకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడదారు. విద్యుత్ ఛార్జీల భారంపై సీఎం ఈ సమావేశంలో రాయితీ ప్రకటన చేయనున్నట్లు సమాచారం.