19 మంది తహసీల్దార్లకు పదోన్నతి
హైదరాబాద్: రాష్ట్రంలో 19 మంది తహసీల్దార్లకు పదోన్నతి అభించింది. వీరందరికి డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్: రాష్ట్రంలో 19 మంది తహసీల్దార్లకు పదోన్నతి అభించింది. వీరందరికి డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్: ఆడపిల్లల ఆత్మరక్షణ అంశంపై తరుణి స్వచ్ఛంద సంస్థ, ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల సంఘం సంయుక్తంగా రవీంద్రభారతిలో చర్చా కార్యక్రమాన్ని నిర్వహించాయి. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలకు రక్షణ లేకపోవడం వ్యవస్థ బలహీనతకు నిదర్శనమని సదస్సులో వక్తలు అభిప్రాయపడ్డారు.…
తెదేపా నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు హైదరాబాద్, జనంసాక్షి: ప్లెక్సీలో జగన్ ఫోటో ఉంటే ఓట్లు రాలవని ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకున్నారని తెదేపా నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు ఆరోపించారు. ఎన్టీఆర్‌కు, వైఎస్‌కు ఎలాంటి పోలికలేదని ఆయన అన్నారు.…
హైదరాబాద్, జనంసాక్షి: వామపక్ష పార్టీలు ఈ రోజు స్థానిక సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశమై ఈ నెల 9న జరప తలపెట్టిన రాష్ట్రబంద్‌పై చర్చిస్తున్నారు. రాష్ట్రబంద్‌తో ప్రభుత్వం కళ్లు తెరిపిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. దేశంలో…
హైదరాబాద్, జనంసాక్షి: నగర మార్కెట్లో ఈరోజు నమోదైన వెండి, బంగారం ధరలు ఇలా ఉన్నాయి. కిలో వెండి ధర రూ.51,550 నమోదు కాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,310 నమోదైంది. 22 క్యారెట్ల…
హైదరాబాద్, పోలవరం ప్రాజెక్టు భూసేకరణలో తెలంగాణ రైతుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందని తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఈ విషయంపై సీఎంకు లేఖ రాస్తానని ఆయన తెలిపారు. ఆంధ్రా రైతుకు రూ.1.15 లక్షల పరిహారం ఇస్తారా అని…
హైదరాబాద్, జనంసాక్షి: విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా ఈ నెల 9న భారతీయ జనతా పార్టీ రాష్ట్రబంద్‌కు పిలుపునిచ్చింది. రాజకీయ పార్టీల ఉద్యమాలు, ప్రజల నిరసనలను తలొగ్గిన ప్రభుత్వం ఒక మెట్టు దిగినట్లు నటిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు…
హైదరాబాద్, జనంసాక్షి: విద్యుత్ ఛార్జీల రాయితీ భరించడంపై మంత్రివర్గ ఉపసంఘం ఈ రోజు సాయంత్రం నిర్ణయం తీనుకోనుంది. మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో ముఖ్యమంత్రి మంత్రివర్గ ఉపసంఘం ఈ రోజు సమావేశం కానుంది.150 యూనిట్ల వరకు గృహ విద్యుత్…
కులకచర్ల, జనంసాక్షి: పొలానికి వెళ్లి ఇంటికి తిరిగివస్తుండగా ఇద్దరు విద్యార్థులు పాముకాటుకు గురైన సంఘటన రంగారెడ్డి జిల్లా కులకచర్ల మండలం పరిధిలో పుట్టపహాడ్‌లో గురువారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇంటర్ విద్యార్థి శివకుమార్ మృతిచెందగా, ఎనిమిదో తరగతి…
సదాశివపేట, జనంసాక్షి: మెదక్ జిల్లా సదాశివపేటలోని గ్రంథాలయంలో గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గ్రంథాలయంలోని విలువైన పుస్తకాలు మంటల్లో కాలిబూడిదయ్యాయి.