బంద్‌కు అన్ని పార్టీలు మద్దతివ్వాలి : నారయణ
హైదరాబాద్ : విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసగా ఈ నెల 9న తల పెట్టిన బంద్‌కు అన్ని పార్టీలు మద్దతివ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారయణ కోరారు. రాష్ట్రబంద్‌కు సంబందించి గోడపత్రాన్ని వామపక్ష నేతలు విడుదల చేశారు. రాయితీల…
