Wednesday, 4 November 2026

తెలంగాణ

మహబూబ్‌నగర్‌ జిల్లాలో విజృంభించిన చికెన్‌గున్యా

ఉట్కూరు, జనంసాక్షి: మహబూబ్‌నగర్‌ జిల్లా ఉట్కూరు మండలం పెద్దపొర్లలో చికెన్‌గున్యా విజృంభించింది. దీంతో పలువురు గ్రామస్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్యాధికారులు గ్రామంలో వైద్యాశిబిరం ఏర్పాటు చేసి గ్రామస్థులకు చికిత్స అందిస్తున్నారు.

మనసున్న మా ‘రాజు’

  జర్నలిజంలో మానవతా విలువలు పెంపొందించేయత్నం గోకుల్‌చాట్‌ బాంబు పేలుళ్ల క్షతగాత్రులను స్వయంగా ఆస్పత్రికి చేర్చిన సాహసి గుర్తించి అభినందించిన ‘జనంసాక్షి’ శ్రీఇకపై ఏటా పురస్కారాలు కరీంనగర్‌, మార్చి 24 (జనంసాక్షి): రేటింగ్‌.. బ్రేకింగ్‌ల ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్న…

లోక్‌సభలో మార్మోగిన తెలంగాణ

సభను అడ్డుకున్న కేసీఆర్‌, విజయశాంతి మీరు సభలో ప్రకటించిన తెలంగాణ ఎప్పుడిస్తారు నిలదీసిన కేసీఆర్‌ న్యూఢిల్లీ, మార్చి 18 (జనంసాక్షి):పార్లమెంట్‌లో తెలం’గానం’ మార్మోగింది. తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన చేయాలంటూ టీఆర్‌ఎస్‌ పట్టుబట్టడంతో లోక్‌సభ వాయిదా పడింది. సోమవారం సభ…

అసెంబ్లీలో మిన్నంటిన జై తెలంగాణ

తీర్మానానికి టీఆర్‌ఎస్‌ సభ్యుల పట్టు తెరాస సభ్యుల ఒక్కరోజు సస్పెన్షన్‌ హైదరాబాద్‌,మార్చి18 (జనంసాక్షి) ః రాష్ట్ర అసెంబ్లీలో ఈరోజు ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ తిరస్క రించారు. తెలంగాణా తీర్మానం కోసం టిఆర్‌ఎస్‌, ధరల…

తెలంగాణకు అన్నింటా అన్యాయమే

హరీశ్‌రావు ఫైర్‌ అవిశ్వాసంపై చర్చ ప్రారంభించిన టిఆర్‌ఎస్‌ ఉపనేత హరీష్‌ రావు తన సుదీర్ఘ ప్రసంగంలో కాంగ్రెస్‌ తీరును తీవ్రంగా ఎండగట్టారు. ఈ రాష్ట్రం సంక్షోభంలో చిక్కుకుందని, ఐదేళ్ల పాలన కోసం ఎన్నికైన కాంగ్రెస్‌ పార్టీ ప్రజల ఆకాంక్షలను…

తెలంగాణకు ఒక్కరూపాయీ ఇవ్వను

ఏం చేస్తారో చేసుకోండి :సీఎం హైదరాబాద్‌, మార్చి 15 (జనంసాక్షి) : స్రీమాంధ్ర పాలనలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని హరీశ్‌రావు పేర్కొనడంతో ముఖ్యమంత్రి తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని, ఏం చేసుకుంటారో చేసుకోండి,…

బాబు ములాఖతయిండు

నయవంచన, మోసం ఆయన నైజం : కేసీఆర్‌ హైదరాబాద్‌,మార్చి13(జనంసాక్షి): టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌తో ములాఖత అయ్యిండని, అందుకే అవిశ్వాసానికి వెనుకడుగు వేస్తున్నాడని టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. దమ్ముంటే టీడీపీ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అవిశ్వాసంపెట్టాలని,…

దోశా..గీసా అంటే మా మహిళలు

పిండిలా రుబ్బేస్తారు జాగ్రత్త వాయలార్‌కు కేసీఆర్‌ తీవ్ర హెచ్చరిక ం హైదరాబాద్‌, మార్చి 6 (జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మరోమారు కాంగ్రెస్‌, కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ సమస్యను దోశతో పోల్చిన కేంద్ర మంత్రి వాయ…

గమ్యం చేరే వరకు పోరుకొనసాగిద్దాం

స్వామిగౌడ్‌, సుధాకర్‌రెడ్డిలను అభినందించిన కేసీఆర్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 26 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే టీఆర్‌ఎస్‌ ఆవిర్భవిం చిందని, ఆ గమ్యం చేరుకునే వరకూ పోరు కొనసాగిద్దామని ఆ పార్టీ అధినేత కె. చంద్రశేఖర్‌రావు అన్నారు.…

రాజ్యాంగ పరిరక్షణే గవర్నర్‌ విధి

– తమిళనాడు గవర్నర్‌ రోశయ్య వేములవాడ, ఫిబ్రవరి 24 (జనంసాక్షి) : రాజ్యాంగాన్ని పరిరక్షించడమే గవర్నర్‌ కర్తవ్యమని తమిళనాడు గవర్నర్‌ డాక్టర్‌ కొణిజేటి రోశయ్య పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఆర్యవైశ్య వాసవీ నిత్యాన్న సత్రం రజతోత్సవ వేడుకలు ఘనంగా…