Tuesday, 10 November 2026

తెలంగాణ

మైనార్టీ గురుకుల పాఠశాలలో మిగిలిన సీట్లకోసం మరో అవకాశం ఎల్లారెడ్డి 12 సెప్టెంబర్ జనంసాక్షి(రూరల్) ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలలో 7వ తరగతిలో ఎస్టీ విద్యార్థి కొరకు 1 సీటు, 5వ తరగతిలో…

  హుజురాబాద్ రూపురేఖలను మార్చి తీర్చిదిద్దుతా – ఒక్కసారి ఆశీర్వదించి అవకాశం కల్పించండి – ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్(జనంసాక్షి ) :హుజురాబాద్ ప్రజలు ఆశీర్వదించి ఒక్కసారి తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని ఐదేళ్లలో…

క్వారీ బ్లాస్టింగ్ లో ఒకరి మృతి.. కేసముద్రం-సెప్టెంబర్ 13- జనం సాక్షి : బుధవారం మండలంలోని క్వారీ బ్లాస్టింగ్ లో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే తీగల వేణి గ్రామ సమీపంలో గల మేడ్…

అవినీతి అధికారులపై కేసు నమోదు -నింధితులు గా గతంలో విధులు నిర్వహించిన ఎమ్మార్వో, విఆర్వో,సబ్ రిజిస్ట్రార్ అచ్చంపేట ఆర్సీ, 13 సెప్టెంబర్ ,జనం సాక్షి న్యూస్ : విలువైన భూమిని దొడ్డి దారిన తప్పుడు పత్రాలు సృష్టించిన అధికారులు,మరికొందరి…

సహనం నశించిన నేతలు -మానకొండూరులో బీసీ, రెడ్డి ప్రజా ప్రతినిధుల అంతర్గత సమావేశంతీరు మారకుంటే పార్టీ మారతామని స్పష్టీకరణమండలంలో వన్ మెన్ షో పై తీవ్ర ఆగ్రహం మానకొండూరు, ఆర్ సి, సెప్టెంబర్ 12 (జనం సాక్షి)నియోజకవర్గ, మండల…

ముందస్తు ప్రణాళికతోనే ప్రశాంతంగా ఎన్నికలు   సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలి: రెమా రాజేశ్వరి ఐపిఎస్., (ప్రత్యేక ప్రతినిధి /జనం సాక్షి ) రానున్న సాధారణ ఎన్నికలను పుర స్కరించుకుని చట్టాలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి…

షేర్ మార్కెట్ పేరుతో 2.11 కోట్లు మోసం -5 నెలలు గా తప్పించుకు తిరుగుతున్న మోసగాన్ని పట్టుకొన్న సీపీ టాస్క్ ఫోర్స్ టీమ్. రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్., ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో…

రామగుండం టిక్కెట్ కోసం ఖర్గే కు జనక్ వినతి! ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే ని ఢిల్లీ లో కలిసి కార్మిక క్షేత్రం అయిన రామగుండం నియోజక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని…

తెలంగాణ కు మూడు గోల్డ్ మెడిల్స్ బెంగళూరులో సెప్టెంబర్ 9వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగిన అండర్ 19 నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలలో తెలంగాణ రాష్ట్ర జట్టు క్రీడాకారులు 3 గోల్డ్ మెడల్స్ సాధించారని…

పెగడపల్లి మండలం నంచర్ల శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మండపం నిర్మాణానికి స్థలం కేటాయిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ జగిత్యాల జిల్లా ధర్మపురి( జనం సాక్షి) రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశారు మీడియాకు తెలుపుతూ, ధర్మపుర నియోజకవర్గం…