యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది
వరంగల్ బ్యూరో, ఆగస్టు 10 (జనం సాక్షి) వ్యక్తిత్వ వికాసానికి , ఆరోగ్యానికి యోగ సహాయ పడుతుందని, వారి ఏకాగ్రతను జ్ఞాపకశక్తిని పెంచుతూ,ఒత్తిడిని తట్టుకునే సామర్ధ్యాన్ని పెంపొందిస్తుందని జిల్లా కోర్టు సూపరింటెండెంట్ ఇందిరా అన్నారు. అనంతరం హరిత కాకతీయ…










