బిడ్డకు ముర్రుపాలు పట్టించండి – వినాయకపురంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు – సూపర్వైజర్ స్వరాజ్యం
అశ్వారావుపేట, ఆగష్టు 7( జనం సాక్షి) ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అశ్వారావుపేట మండలంలోని అంగన్వాడి సెంటర్లలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. తల్లి బిడ్డ క్షేమం కోసం తల్లిపాలు బిడ్డకు పట్టించడం ద్వారా…









