తల్లిపాలు అంటేనే అమృతం – సూపర్వైజర్ విజయలక్ష్మి
అశ్వారావుపేట, ఆగష్టు 7( జనం సాక్షి ) తల్లిపాలు అంటేనే అమృతం అని సూపర్వైజర్ విజయలక్ష్మి సూచించారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా అశ్వారావుపేట మండలంలోని నందమూరి నగర్ అంగన్వాడి సెంటర్లో గర్భవతులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఈ…










