దివ్యాంగ మహిళల జాతీయ సదస్సును విజయవంతం చేయాలి.
మల్కాజిగిరి.జనంసాక్షి.ఆగస్టు1 ఈనెల 5వ తేదీన జరిగే దివ్యాంగ మహిళల జాతీయ సదస్సును విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర దివ్యాంగ మహిళా అధ్యక్షురాలు ఎరుపల్లి మంగమ్మ పిలుపునిచ్చారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు వినయ్…










