కార్యకర్త కుటుంబాన్ని కంటికి రెప్పలా చూసుకుంటా : చెరుకు శ్రీనివాస్ రెడ్డి.
దౌల్తాబాద్ ఆగష్టు 1, జనం సాక్షి. దౌల్తాబాద్ మండల పరిధిలో సూరంపల్లి గ్రామనికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొల్లం యాదగిరి, అమ్మ మరణించిన విషయం తెలుసుకొని వారి కుటుంబాన్ని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్…










