బిఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ తో సమావేశం…
వరంగల్ ఈస్ట్, జులై 21 (జనం సాక్షి) ఓసిటీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరంగల్ తూర్పు నియోజకవర్గ బిఆర్ఎస్ సోషల్ మీడియా ముఖ్యులతో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమావేశం నిర్వహించారు రానున్న ఎన్నికల్లో చురుగ్గా పనిచేస్తూ,బీజేపీ కాంగ్రెస్…










