చొప్పదండి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షునిగా నిమ్మ వినోద్ రెడ్డి నియామకం
బోయిన్ పల్లి జూలై 21 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం దేశాయిపల్లి గ్రామానికి చెందిన నిమ్మ వినోద్ రెడ్డి ని చొప్పదండి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా నియమిస్తూ కరీంనగర్ జిల్లా యువజన కాంగ్రెస్…










