ప్రభుత్వ పాఠశాలకు విద్యుత్ బకాయిలు చెల్లించిన నందికంటి శ్రీధర్.
మల్కాజిగిరి.జనంసాక్షి.జులై 19 కొన్ని సంవత్సరాలుగా విద్యుత్ బకాయిలు పేరుకుపోయిన కారణంగా యాప్రాల్ లోని మండల ప్రజా పరిషత్ పాఠశాలకు విద్యుత్ బిల్లు చెల్లించకపోవడంతో సంబంధిత అధికారులు విద్యుత్ నిలిపివేశారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.విషయం తెలుసుకున్న మేడ్చల్…










