ప్రపంచంలోనే గొప్ప కార్మిక విప్లవ మేధావి సాహితీవేత్త అన్నబాహు సాటే వర్ధంతి
భైంసా జూలై18 జనం సాక్షినిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని అన్నబాహు సాటే విగ్రహ కమిటి ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముదోల్ తాలుక కమిటీ అధ్యక్షులు మాజీ జెడ్పీటీసీ ఉత్తం బాలేరావ్, ఏం అర్…









