Wednesday, 11 November 2026

తెలంగాణ

గ్రామ పంచాయతీ కార్మికులు బిక్షాటన

వీణవంక జూలై 17( జనం సాక్షి)వీణవంక మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మె నిరసిస్తూ 12 రోజున బిక్షాటన చేసి నిరసన తెలిపిన కార్మికులు అనంతరం సమ్మెను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాల పెంపు…

భగలాముఖి అమ్మవారిని దర్శించుకున్న మా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి చాగండ్ల నరేంద్రనాథ్ శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు

శివ్వంపేట జూలై 17 జనంసాక్షి : ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఇక్కడ లేనివిధంగా మండల కేంద్రమైన శివ్వంపేటలో ఆరు నెలల క్రితం దేదీప్యమానంగా నిర్మితమైన భగలాముఖీ శక్తిపీఠంలో సోమవారం అమావాస్య రెండు కలిసి రావడంతో ఇది సోమావతి అయ్యింది.…

గుడుంబా తరలిస్తున్న వ్యక్తి ని పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు

 జనంసాక్షి , రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూరు ఓసీపీ చెకపోస్ట్ వద్ద గుడుంబా రవాణా చేయుచు తాటి వనం వద్ద పన్నూరులో అమ్ముతున్నారనే విశ్వసనీయమైన సమాచారం మేరకు.. సోమవారం మంథని ఎక్సైజ్ సీఐ గురవయ్య…

స్వచ్చ్ మంథనియే మా ధ్యేయం – మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ – పలు వార్డుల్లో సానిటేషన్ పనులనూ దగ్గరుండి పర్యవేక్షణ

జనంసాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ సోమవారం ఉదయం ద్విచక్ర వాహనంపై పట్టణ సందర్శన నిర్వహించారు. పట్టణంలోని కూరగాయల మార్కేట్, బొక్కలవాగు కట్టపై,ఫైర్…

శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ స్కూల్ లో ఘనంగా బోనాల పండుగ

  ఇటిక్యాల (జనంసాక్షి) జూలై 17 : శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ స్కూల్లో సోమవారం బోనాల పండుగను ఉత్సాహంగా నిర్వహించి తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయ భావాన్ని చాటారు. ఈ సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులు సాంప్రదాయ దుస్తులను ధరించి బోనం…

కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షుల నియామకం – కాంగ్రెస్ జిల్లా చైర్మన్ ముస్కుల సురేందర్ రెడ్డి

జనం సాక్షి మంథని : ఏఐసిసి ప్రధాన కార్యదర్శి మంథని శాసనసభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు సూచన మేరకు, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్…

ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు నిరసిస్తూ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి అంతక్రియలు నిర్వహించారు

వీణవంక జూలై 17 (జనం సాక్షి) వీణవంక మండల కేంద్రంలో రాష్ట్రంలో విద్యుత్ సరపరాపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ వీణవంక మండల కేంద్రంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ…

ఇంటి ఇంటికి మొక్కలు పంపిణీ కార్యక్రమం

ఏటూరు నాగారం (జనం సాక్షి) జూలై:17 ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం గ్రామంలో ఈ రోజు హరితహారం లో భాగంగా గ్రామ సర్పంచ్ దొడ్డ కృష్ణ గ్రామ పంచాయితీ కార్యదర్శి రాజు ఫీల్డ్ అసిస్టెంటు గద్దల…

JEE లో ఉత్తీర్ణత పొంది IIT కాన్పూర్ లో సీటు సాదించిన చింతల మానస గారిని అభినందించిన దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు.

జనం సాక్షి దుబ్బాక మానసకి గిఫ్ట్ గా లాప్టాప్ అందిస్తానని ఎమ్మెల్యే రఘునందన్ రావు హామీ దుబ్బాక మండలం అచ్చుమాయిపల్లి గ్రామానికి చెందిన చింతల మానస గారిని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు సన్మానించి అభినందనలు తెలిపారు.…

మంథని ఎస్సైని కలిసిన యూత్ కాంగ్రెస్ నాయకులు

జనంసాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని నూతన ఎస్సైగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆది మధుసూదన్ రావు ను యూత్ కాంగ్రెస్ నాయకులు సోమవారం మర్యాద పూర్వకంగా కలిసి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్…