అభివృద్ధికి సూచిక..
` హైదరాబాద్‌లో భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్ ` బెంగుళూరు,కోల్‌కతాను దాటి ముందంజలో నగరం హైదరాబాద్(జనంసాక్షి):విశ్వనగరంగా రూపాంతరం చెందుతున్న హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల అవసరాలు భారీస్థాయిలో పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సానుకూల విధానాలతో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు…










