Thursday, 12 November 2026

తెలంగాణ

కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు

  దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్ కొండమల్లేపల్లి ఫిబ్రవరి 17 (జనంసాక్షి) న్యూస్ : పట్టణ కేంద్రంలో శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్…

ఘనంగా కె సి ఆర్ జన్మ దిన వేడుకలు

పెనుబల్లి, ఫిబ్రవరి 17(జనం సాక్షి)తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కె సి ఆర్ జన్మదిన వేడుకలను శుక్రవారం  మండలంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, ఈ సంధర్భంగా మండల పరిషత్ కార్యాలయం లో  ఎంపీపీ లక్కినేని అలేఖ్య,  మండల పార్టీ …

ఉమ్మడి కోటగిరి మండలంలో అంబరాన్నంటెల కేసిఆర్ జన్మదిన సంబరాలు.ఉమ్మడి కోటగిరి మండలంలో అంబరాన్నంటెల కేసిఆర్ జన్మదిన సంబరాలు.

కోటగిరి ఫిబ్రవరి 17 జనం సాక్షి:-కోటగిరి,పోతంగల్ మండలాలలో శుక్రవారం రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.స్పీకర్ ఆదేశాల మేరకు ఉమ్మడి కోటగిరి మండల బిఅర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆద్వర్యంలో పలు…

చలో వర్షకొండ, చత్రపతి సాహు మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ

బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు, న్యాయవాది పుప్పాల లింబాద్రి మెట్పల్లి టౌన్, ఫిబ్రవరి 17, జనంసాక్షి : చలో వర్షకొండ, చత్రపతి సాహు మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ, మరియు బహిరంగ సభ పోస్టర్ల ను మెట్పల్లి పట్టణంలో…

ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు

మెట్పల్లి టౌన్, ఫిబ్రవరి 17, జనంసాక్షి : మెట్పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆదేశాల మేరకు…

కేసీఆర్ పుట్టిన రోజు సందర్బంగా పాలాభిషేకం

రఘునాథ పాలెం ఫిబ్రవరి 17(జనం సాక్షి) మండల రామక్యాతండా గ్రామ పంచాయతీలో కేసీఆర్ పుట్టిన రోజు సందర్బంగా పాలాభిషేకం చేస్తున్న ఏఎంసి వైస్ చైర్మన్ ​​షేక్.అఫ్జల్ మాట్లాడుతూ కేసిఆర్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు రాష్ట్ర అభివృద్ధి…

మహాశివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులుమహాశివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

పీవీ కాలనీ నుంచి రామానుజం వరకు ప్రత్యేక బస్సులు ఉదయం 4 గం. నుంచి రాత్రి 9 గం. వరకు రెండు బస్సు ఏర్పాటు. పినపాక నియోజకవర్గ ప్రతినిధి ఫిబ్రవరి 17 (జనంసాక్షి): మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా తెలంగాణ…

అతి వేగం,ఓవర్ టేక్ వల్ల ఘోర రోడ్డు ప్ర‌మాదం.అతి వేగం,ఓవర్ టేక్ వల్ల ఘోర రోడ్డు ప్ర‌మాదం.ఇద్ద‌రి మ‌ృతి..ఒకరికి తీవ్ర గాయాలు

కోటగిరి ఫిబ్రవరి 17 జనం సాక్షి:-కోటగిరి,పోతంగల్ ప్రధాన రహదారిపై కరమ్ ఇండస్ట్రీస్ వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకొంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కోటగిరి నుండి పోతంగల్ వైపుగా వెళుతున్న ఆర్టీసీ బస్సును,కరమ్ ఇండస్ట్రీ…

హత్ సే హత్ జోడో యాత్రన ప్రారంభించిన.హత్ సే హత్ జోడో యాత్రన ప్రారంభించిన.బాన్సువాడ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కాసుల బాల్ రాజ్.

కోటగిరి ఫిబ్రవరి 16 జనం సాక్షి:-ఏఐసీసీ పిలుపు మేరకు,టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి కోటగిరి మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో కోటగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన హత్ సే హత్ జోడో…

కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాలుకొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాలు

మల్దకల్ ఫిబ్రవరి 16 (జనం సాక్షి)తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు రెండో విడత కార్యక్రమంలో కళ్ళల్లో వెలుగులు నింపాలని జనవరి 19న ప్రారంభించగా ఇప్పటివరకు శిబిరాలు విజయవంతంగా నడుస్తున్నాయి.మల్దకల్ మండలంలో రెండు టీంలు పనిచేస్తుండగా పావనంపల్లి, మల్దకల్ రైతు…