గుడిబండలో దళిత బంధు పథకం కింద ఏర్పాటు చేసుకున్న ఎస్ఆర్ఎం స్పోర్ట్స్ జిమ్ ప్రారంభించిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టి దళితుల ఆత్మగౌరవాన్ని పెంచారని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం కోదాడ మండల పరిధిలోని గుడిబండ లో దళిత బంధు పథకం కింద…
