Friday, 13 November 2026

తెలంగాణ

సిద్దిపేటలో జరిగే సిఐటియు రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి.

సిఐటియు మండల కన్వీనర్ పోచమోని కృష్ణ.. రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 18 (జనంసాక్షి)  ఈనెల 21, 22, 23 తేదీలలో సిద్దిపేటలో జరిగే సిఐటియు రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సీఐటీయూ మండల కన్వీనర్ పోచమోని కృష్ణ పిలుపునిచ్చారు.…

చెరువులలో చేపలపై బెస్త కులానికే తొలి హక్కు కావాలి…… డిమాండ్ చేసిన గంగపుత్ర సంఘం రాష్ట్ర నాయకులు..

సికింద్రాబాద్ సీతాఫలమండి లో తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర  బెస్త సంఘం  రాష్ట్ర కమిటీ   కార్యవర్గ  సమావేశం  అయ్యింది. తెలంగాణ ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు  ఏ ఎల్ మల్లయ్య మాట్లాడుతూ    నేడు  గంగపుత్రలకు   టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో   …

ఇరుముడి,భక్తిశ్రద్ధలతో పూజలు శబరిమల కు బయలుదేరిన అయ్యప్ప స్వాములు

కొండమల్లేపల్లి మండల కేంద్రంలో గల శ్రీ సీతారామాంజనేయ చంద్రమౌళీశ్వర అయ్యప్ప దేవాలయంలోని  గురుస్వాములు  ప్రతాప్ రెడ్డి గురుస్వామి, ప్రభాకర్ రెడ్డి గురుస్వామి  ఆధ్వర్యంలో అయ్యప్ప మాలాధారణ దీక్ష  స్వాములకు ఇరుముడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం ఇరుముడి కట్టుకున్న మలాదారుణదీక్ష…

ప్రభుత్వ సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలి

మండల కోఆప్షన్ సభ్యుడు జుబేర్ చౌడాపూర్,డిసెంబర్ 18(జనం సాక్షి):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాలకు ఆర్థికంగా తోడ్పాటును కల్పించాలని స్వయం సంకల్ప కృషితో మైనార్టీలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థికంగా వెనుకబడిన వారికి ఎకనామిక్స్ సపోర్ట్ స్కీం కింద బ్యాంకు…

దేశ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేసిన బి ఆర్ ఎస్ నాయకులపై చర్యలు తీసుకోండి.

పట్టణ సిఐ రాజేందర్ రెడ్డి కి వినతి పత్రం. బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్. తాండూరు డిసెంబర్ 18( జనం సాక్షి) దేశ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులపై…

నిరుపేదలకు అండగా బిఆర్ఎస్ యువనేత MNR

)సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం గుమ్మడిదల గ్రామానికి చెందిన కార్మికుడైన బక్కులు కీర్తి రావు కుమారుడు రాజు మరియు కొత్తపల్లి పోచమ్మ అనారోగ్యంతో చనిపోయిన సమాచారం తెలుసుకున్న బిఆర్ఎస్ జిల్లా యువ నేత మరియు మాజీ ఉపసర్పంచ్ నరేందర్…

నూతన వధూవరులను ఆశీర్వదించిన

దోమ డిసెంబర్ (జనం సాక్షి) దోమ మండల పరిధిలోని మోత్కూరు గ్రామ ఉప సర్పంచ్ శ్రీకాంత్  తమ్ముడు వివాహం షాద్ నగర్ లో జరగడంతో వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన పరిగి ఎమ్మెల్యే  కొప్పుల మహేష్ రెడ్డి…

వివాహ వేడుకలో కొప్పుల మహేష్ రెడ్డి

దోమ మండల పరిధిలోని గొడుగొని పల్లి గ్రామానికి చెందిన జాలరి నరేష్ వివాహానికి హాజరై నరేష్ దంపతులను ఆశీర్వదించిన పరిగి ఎమ్మెల్యే గౌరవ శ్రీ కొప్పుల మహేష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్ …

పాలిథిన్ నివారణ అందరి బాధ్యత: మున్సిపల్ చైర్మన్

పర్యావరణానికి హాని కలిగించే పాలిథిన్ నివారణ అందరి బాధ్యత అని మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని దివ్య నగర్ లో డాక్టర్ వీరా బ్రహ్మం పర్యావరణహితమైన కవర్ల తయారీ కేంద్రాన్ని ( బయో…

నాగర్ కర్నూల్ మండలం పెద్దముద్దునూర్ గ్రామంలో నూతన మత్స్య సహాకార సంఘం కమ్యూనిటీ హాల్ భవనం భూమి పూజ

ముఖ్య అతిథిగా డాక్టర్.కూచ్చుకుళ్ళ రాజేశ్వర్ రెడ్డి, జడ్పీటీసీ శ్రీశైలం యాదవ్, మండల అధ్యక్షుడు గూళ్ళ.హరికృష్ణ….. నాగర్ కర్నూల్ రూరల్ డిసెంబర్ 18(జనంసాక్షి) నాగర్ కర్నూల్ మండలం పెద్దముద్దునూర్ గ్రామంలో మత్స్య సహాకార సంఘం నూతన కమ్యూనిటీ హాల్ భవనం…