కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్
టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న మునగాల ఎంపీపీ – గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కోదాడ ఎమ్మెల్యే మునగాల, డిసెంబర్ 09(జనంసాక్షి): సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల…



