Friday, 13 November 2026

తెలంగాణ

డబల్ బెడ్ రూం ఇండ్లుకు 5 లక్షలు ఇవ్వాలి.

పెరిగిన ధరలకు అనుగుణంగా ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వ సాయం పెంచాలి. అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పూర్తికి ప్రభుత్వం 3లక్షలు సాయం అందించాలి. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్ డిమాండ్. హుస్నాబాద్ రూరల్ డిసెంబర్…

చిన్నంబావి చౌరస్తాలో టిప్పర్ ఢీకొని బైక్ మెకానిక్ మృతి.

వనపర్తి జిల్లా చిన్నంబావి చౌరస్తాలో పెబ్బేరు వైపు వెళ్లే రహదారిలో టిప్పర్ ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు, మృతుడు ( శ్రీనివాస్ ) సొంత నివాసం అడ్డాకుల మండల్&అడ్డాకుల గ్రామం అయినా శ్రీనివాస్ గత ఐదు సంవత్సరాల…

ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు.

తెలంగాణ ప్రజల చిరకాల ఆశయం అయిన ప్రత్యేక రాష్ట్ర కళను సాకారం చేసిన సోనియాగాంధీ ని తెలంగాణ ప్రజలు ఎప్పుడు గుర్తించు కుంటారని అని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ అన్నారు. శుక్రవారంనాడు సోనియాగాంధీ పుట్టినరోజు సందర్బంగా మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్…

సోనియా గాంధీ గొప్ప మహా నాయకురాలు కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలియాన్స్ (యుపిఏ) చైర్ పర్సన్ సోనియా గాంధీ శుక్రవారం నాడు 76వ పడిలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా సోనియా గాంధీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ…

చెరువులో పడి యువకుడి మృతి

ప్రమాదవశాత్తు చెరువులో పడి యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం మండల పరిధిలోని గౌతాపుర్ గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం అన్నసారం యాదగిరి (28) తన తాత అంత్యక్రియల అనంతరం…

శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కార్పొరేటర్

అల్వాల్ పట్టణ కేంద్రంలోని టెంపుల్ అల్వాల్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అరవింద్ కుమార్,…

మరకత శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు

అల్వాల్ పట్టణ కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన మరకత శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం కనాజీ గూడ లో వెలసిన ప్రపంచంలోనే అరుదైన పచ్చ ఎమరాల్డ్ తో మల్చిన శ్రీలక్ష్మీ గణపతి ఆలయంలో సువర్ణ పుష్పార్చన గావించిన డాక్టర్ మోత్కూరు సత్యనారాయణ…

అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి

మునిసిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ  కోదాడ టౌన్ డిసెంబర్ 09 ( జనంసాక్షి ) కోదాడ పురపాలక సంఘం పరిధిలో ఎంతో కాలంగా అస్తవ్యస్తంగా ఉన్న మురికి నీటి సమస్యకు శాశ్వత పరిష్కరంగా పట్టణంలో నిర్మితమవుతున్న…

ఆప్ సభ్యత్వ నమోదుకు అపూర్వ స్పందన జిల్లా కోఆర్డినేటర్ సయ్యద్ హైదర్

ఆమ్ ఆద్మీ పార్టీకి నిర్మల్ జిల్లాలో అపూర్వ స్పందన లభిస్తుందని ఆపార్టీ జిల్లా కోఆర్డినేటర్ సయ్యద్ హైదర్ అన్నారు, గత వారం రోజులుగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. తమపార్టీ…

ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు 

: ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు గరిడేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు త్రిపురం అంజన్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మూలగుండ్ల సీతారాం…