ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి..
జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ జనం సాక్షి /కొల్చారం మండల కేంద్రం కొల్చారం లోని కస్తూర్బా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాలను మంగళవారం మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమసింగ్ ఆకస్మిక తనిఖీ చేశారు.బోధన తరగతుల గదుల్లోకి వెళ్లిన…
