రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు, నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని భారతీయ జనతా యువమోర్చ అధ్యక్షుడు బోడ అంజి యాదవ్
రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు, నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని కోరుతూ రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు భారతీయ జనతా యువమోర్చా కొండమల్లేపల్లి శాఖ ఆధ్వర్యంలో అధ్యక్షులు బోడ అంజి యాదవ్ అధ్యక్షతన కొండమల్లేపల్లి మండల ఉప తాసిల్దార్ చంద్రశేఖర్ గారికి…
