Friday, 13 November 2026

తెలంగాణ

జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి.

పల్లె పల్లెలో బహుజన సైన్యం నిర్మిస్తాం. -రాబోయే ఎన్నికల్లో డబ్బు,మద్యం పంపిణీని బిఎస్పీ సైన్యం అడ్డుకుంటుంది. -బిఎస్పీ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి కుమార్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,నవంబర్28(జనంసాక్షి): జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని బిఎస్పీ జిల్లా…

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించిన జడ్పీటీసీ నిత్యా నిరంజన్ రెడ్డి

మంచాల మండల పరిధిలోని లింగంపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ నిధులు మరియు ఎంపిటిసి నిధులతో ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన మంచాల జడ్పిటిసి మర్రి నిత్య నిరంజన్ రెడ్డి ఈ సందర్భంగా లింగంపల్లి గ్రామంలో పర్యటించిన…

మహాత్మ జ్యోతిరావు పూలే 132వ వర్ధంతి కార్యక్రమం యేకుల సురేష్

: కొండమల్లేపల్లి మండల కేంద్రంలో చింతకుంట్ల గ్రామంలో సోమవారం నాడు  మహాత్మా  జ్యోతి రావు పూలే 132 వ వర్ధంతి సందర్భంగా చింతకుంట్ల పరిధిలోని డి.ఎం కుంట లో గల మహాత్మ జ్యోతిరావు  పూలే విగ్రహానికి ఉప సర్పంచ్…

వైభవంగా శ్రీ అయ్యప్ప స్వామిమహా పడిపూజ..

జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రంగా బాసిల్లుతున్న బర్దిపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో ఆదివారం రాత్రి నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ వైభవంగా కొనసాగింది. ఆశ్రమ ఆవరణంలో ప్రత్యేకమైన మండపం ఏర్పాటు చేసి సర్వంగా సుందరంగా రంగురంగుల…

కరాటే క్రీడల్లో చేర్యాల క్రీడాకారులు ముందంజ

కరాటే క్రీడాకారులకు బంగారు,వెండి పథకాలు చేర్యాల (జనంసాక్షి) నవంబర్ 28 : చేర్యాల ప్రాంతానికి చెందిన కరాటే క్రీడాకారులు బంగారు, వెండి పథకాలు సాధించి క్రీడల్లో ముందంజలో నిలిచారు. ఈనెల 27న ఆదివారం హైదరాబాద్ యూసుఫ్ గూడా లోని…

కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యాన్ని గోడౌన్ కు పంపించాలి

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యాన్ని వెంటనే తూకం వేసి గోడౌన్ కు పంపించాలని కొనుగోలు నిర్వాహకులను పిఎస్సిఎస్ చైర్మన్ గట్టు బాలకృష్ణారెడ్డి ఆదేశించారు సహకార సొసైటీ ద్వారా ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు  ధాన్యం లో…

వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభించారు. సోమవారం మండలంలోని రైతులకు అందుబాటులో ఉండే విధంగా జడ్పిటిసి సూర్య,వైస్ ఎంపీపీ ఎడవెల్లి దిలీప్ రెడ్డి,మండల రైతు సమన్వయ సమితి…

జాతీయస్థాయి కరాటే పోటీలో పెబ్బేరు చాంపియన్‌షిప్

హైదరాబాద్ ఉప్పల్ బండి ఆంజనేయ గార్డెన్ నందు ఆదివారం జాతీయస్థాయి కరాటే చాంపియన్‌షిప్ పోటీలలో    పెబ్బేరుకు చెందిన సుమన్ షోటూ కరాటే అకాడమీ విద్యార్థులు పాల్గొని గెలుపొందారని కరాటే మాస్టర్ శ్రీనివాసులు తెలిపారు. వారిలో కథస్ విభాగంలో…

ఘనంగా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు

సోమవారం శామీర్ పేట లో కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ మహాత్మా జ్యోతిరావు పూలే 132 వ వర్ధంతి సందర్భంగా పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.…

ప్రభుత్వ ఆసుపత్రిలో….జడ్పిటీసీ భార్య ప్రసవం. సునీతారెడ్డి సూచనతో చేరిక.

కార్పొరేట్ తరహా సేవలు ఉన్నాయని ప్రశంసలు. దౌల్తాబాద్ జడ్పిటీసీ కోట్ల మహిపాల్ ముదిరాజ్. తాండూరు నవంబర్ 28(జనంసాక్షి)  తన భార్య కోట్ల ఆనంది జడ్పి చైర్ పర్సన్ సునీతారెడ్డి  సూచనతో తాండూరు ఎంసీహెచ్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఆమె…