Friday, 13 November 2026

తెలంగాణ

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన జే.వి

మండలంలోని రావిగూడెం గ్రామానికి చెందిన ఉడుత అంజయ్య అనారోగ్యంతో బాధపడుతూ మరణించడంతో విషయం తెలుసుకున్న కొంపెల్లి సర్పంచ్ జాల వెంకన్నయాదవ్ బుదవారం మృతుడి భౌతికయానికి పూలమాలవేసి కుటుంబ సభ్యులను పరామర్శించి పదివేల ఆర్థిక సహాయం అందజేశారు.ఈకార్యక్రమంలో చీకటిమామిడి సర్పంచ్…

రాష్ట్రవ్యాప్తంగా ధరణి పోర్టల్ పై కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరో ఉద్యమం

ధరణి పోర్టల్ పూర్తిగా రద్దు చేయాలి  ధరణి తో తీరని రైతుల సమస్యల  రేపే మండల రెవెన్యూ కార్యాలయాల ముందు ధర్నా అయిజ, నవంబర్ 23 (జనం సాక్షి) : టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ రైతుల…

కార్పొరేట్ దీటుగా ప్రభుత్వ, గురుకులాలలో నాణ్యమైన విద్య

మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు మిర్యాలగూడ, జనం సాక్షి : కార్పొరేట్ దీటుగా ప్రభుత్వ గురుకులాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నారని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు.మొదటి విద్యా మంత్రి  మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి…

రైతు సంఘం నాయకులకు 50వేల రూపాయలు అందజేసిన సింగల్విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు

జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీ పరిధిలో రైతు సంఘం నాయకులకు 50 వేల రూపాయలు అందజేసిన సింగల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు ధన్యవాదాలు తెలిపి హర్షం వ్యక్తం చేసిన రైతన్నలు ముచ్చోని పల్లె రిజర్వాయర్ లింకు…

ఈనెల 26న జరిగే జిల్లా ద్వితీయ మహాసభను జయప్రదం చేయండి

పోసనబోయిన హుస్సేన్  హుజూర్ నగర్ నవంబర్ 23 (జనంసాక్షి) : ఈనెల 26వ తేదీన నడిగూడెం మండల కేంద్రంలో జరిగే  తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ద్వితీయ మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం…

ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు ప్రకటించాలని రాస్తారోకో

మండలంలోని ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకం ప్రకటించాలని దళిత మహిళలు మండల కేంద్రమైన  గరిడేపల్లి లో హుజూర్నగర్ మిర్యాలగూడ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మండల కేంద్రానికి చెందిన కొంతమంది దళిత మహిళలు మాట్లాడుతూ కేసీఆర్…

ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థం అయ్యే విధంగా బోధించాలని

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో సర్కారు పాఠశాలలో సమూల మార్పులు వచ్చాయని నారాయణపేట జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా బుధవారం నారాయణపేట జిల్లాలోని మక్తల్…

కళాశాలను సందర్శించిన బలరాం జాదవ్

బోథ్ మండల కేంద్రంలో ని ప్రభుత్వ జూనియర్ కళాశాలను తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ మంగళవారం సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు రాబోయేది పరీక్షల కాలం కాబట్టి ఒక ప్రణాళిక ఏర్పరచుకొని ఇష్టపూర్వకంగా…

పాఠశాల మరమ్మతులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి

సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ కుకునూరుపల్లి మన ఊరు మన బడి పనులను పరిశీలన కొండపాక (జనంసాక్షి) నవంబర్ 23 : పాఠశాల మరమ్మతులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్…

బీసీ స్మశాన వాటిక అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలి.

జాతీయ కార్యవర్గ సభ్యుడు తాండూర్ కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి. తాండూరు నవంబర్ 23(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం పోలీస్ స్టేషన్ వెనుకల ఉన్న బిసి స్మశాన వాటిక పాత తాండూర్ బోనమ్మ గుడి వద్ద ఉన్న బీసీ…