ఆదివాసీల ఆస్తిత్వ పోరుగర్జన బహిరంగ సభకు తరలి వచ్చి విజయవంతం చేయాలి.
తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి కొడప నగేష్ పిలుపులో భాగంగాబుధవారం రోజున మండలలోని అదివాసి భవనంలో డిసెంబర్ 9న ఇంద్రవెల్లిలో జరిగే ఆదివాసీల ఆస్తిత్వ పోరుగర్జన బహిరంగ సభకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర…
