Friday, 13 November 2026

తెలంగాణ

ఉక్కు మహిళా ఇందిరాగాంధీ.

బెల్లంపల్లి,నవంబర్ 19, (జనంసాక్షి ) ఉక్కు మహిళా ఇందిరాగాంధీ అని డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ గోపాల్ అన్నారు. శనివారం ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడుతూ దేశ…

ప్రపంచ వ్యక్తిగత మరుగుదొడ్ల దినోత్సవం ర్యాలీ

వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించిన  మనోహరాబాద్ మండలం జిల్లాలో ముందుందని మనోహరాబాద్ ఎంపీపీ పురం నవనీత రవి పేర్కొన్నారు మండలంలోని కాల్ లోకల్ గ్రామంలో ప్రపంచ వ్యక్తిగత మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి వ్యక్తిగత మరుగుదొడ్లను వాడుకుంటామని…

ప్రతి ఒక్కరు మరుగుదొడ్లువాడాలి తూప్రాన్

ప్రతి ఒక్కరు మరుగుదొడ్లు వాడాలని జిల్లా ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు రేణు కుమార్ పేర్కొన్నారు మండలంలోని గౌతజి గూడ గ్రామంలో ప్రపంచ వ్యక్తిగత మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించి సందర్భంగా ఆయన మాట్లాడారు జిల్లా పరిషత్…

ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు పెబ్బేరు నవంబర్19 ( జనంసాక్షి ): పెబ్బేరు మండల కేంద్రంలో సుభాష్ చౌరస్తా లో భారత రత్న, మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ 105 వ జయంతి వేడుకలను పెబ్బేరు మండల…

ముదిరాజ్ వనసమారాధన విజయవంతం చేయాలి

రఘునాధపాలెం నవంబర్ 19 జనం సాక్షి రఘునాధపాలెం గ్రామంలో ముదిరాజుల ఐక్యవేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో రఘునాధపాలెం మండలం ముదిరాజ్ కుల బాంధవులు మరియు ముదిరాజ్ కుటుంబ సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది. ముదిరాజ్ సంఘం…

నందులపల్లి, గొల్లపల్లి గ్రామాల్లో స్వచ్ఛతా రన్.

నెన్నెల, నవంబర్ 19, (జనంసాక్షి ) మండలంలోని నందులపల్లి, గొల్లపల్లి గ్రామాల్లో శనివారం వరల్డ్ టాయిలెట్ డే సందర్బంగా స్వచ్ఛతా రన్ నిర్వహించారు. ఈసందర్భంగా పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, ఇంకుడు గుంతలు తప్పనిసరిగా…

స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలు మల్కాజిగిరి చౌరస్తా లో ఘనంగా జరిగాయి.ఈకార్యక్రమానికి మల్కాజిగిరి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నంది కంటి శ్రీధర్ ముఖ్యఅతిథిగా హాజరై ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి…

చింతకుంట్ల గ్రామంలో మరుగుదొడ్డి దినోత్సవ కార్యక్రమం ఉపసర్పంచ్ యేకుల సురేష్

కొండమల్లేపల్లి నవంబర్ 19 జనం సాక్షి న్యూస్ : మండల కేంద్రంలో శనివారం నాడు చింతకుంట్ల గ్రామపంచాయతీలో ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సంపూర్ణ స్వచ్ఛత కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్, ఉప సర్పంచ్…

పోడు భూములపై గ్రామసభ

మూడు భూములలో ఎవరు ఎన్ని ఎకరాలలో కబ్జాలో ఉన్నారు వివరాలు సేకరించామని వారికి పట్టా సర్టిఫికెట్లు జారీ చేసి ఆలోచన ప్రభుత్వ పరిచయనాలను ఉందని డిఎల్పిఓ శ్రీనివాసరావు పేర్కొన్నారు మండలంలోని కోనాయపల్లి గ్రామంలో పోడు భూములపై నిర్వహించిన గ్రామసభలో…

భారత మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీజీ జయంతి నివాళులర్పించిన కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి

కొండమల్లేపల్లి నవంబర్ 19 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ జనరంజక పాలన అందించి ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న నాయకురాలు ఇందిరా గాంధీ. గతంలో…