Friday, 13 November 2026

తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర స్థాయి బాల కళా ఉత్సవం-2022 పోటీల కరపత్రాలను విడుదల.

బెల్లంపల్లి, నవంబర్ 19, (జనంసాక్షి ) బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తెలంగాణ రాష్ట్ర స్థాయి బాల కళా ఉత్సవం 2022 పోటీల కరపత్రాలను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర…

ప్రమాద బాధితులకు ఆర్థిక సహాయం

గత శనివారం రాత్రి మునగాల మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించిన పడిపూజ కార్యక్రమానికి హాజరై రాత్రివేళలో తిరుగు ప్రయాణంలో ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ను లారీ ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందారనే సంగతి విధితమే. అయితే శనివారం…

*పచ్చదనం పరిశుభ్రతే లక్ష్యం

చందాపూర్ లో మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా ర్యాలీ* తొగుట.జనంసాక్షి, నవంబర్.19, శనివారం- పచ్చదనం పరిశుభ్రతే లక్ష్యం గా సీఎం కేసీఆర్ గారు కృషి చేస్తున్నారని మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి తెలిపారు..తొగుట మండలంలోని చందాపూర్ గ్రామంలో…

సీఎం దిష్టి బొమ్మదగ్ధం

మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం కూడలి వద్ద శనివారం బిజెపి మండల అధ్యక్షులు బత్తిని సుధాకర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కెసిఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు నిజామాబాదు ఎంపీ అరవింద్ పైన తెరాస కార్యకర్తలు…

ఘనంగా స్వచ్ఛ దివస్ వేడుకలను నిర్వహించిన మహిళా సమాఖ్య ప్రతినిధులు

  జనం సాక్షి,చెన్నారావుపేట జిల్లా కలెక్టర్ పిలుపుమేరకు స్వచ్ఛత దివస్ ను మండలంలోని ఆశాజ్యోతి మహిళా సమాఖ్య కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ ముక్కెర ఈశ్వర్ మాట్లాడుతూ స్వచ్ఛభారత్ ఆధ్వర్యంలో మండలంలోని…

కుట్టి వెల్లోడి ఆసుపత్రిని సందర్శించిన కార్పొరేటర్ సామల హేమ

సీతాఫలమండి లోని కుట్టి వెల్లోడి ఆసుపత్రిని సందర్శించిన కార్పొరేటర్ సామల హేమ.  కుట్టి వెల్లోడి ఆసుపత్రిలో రోగులకు ఎలాంటి వైద్య సేవలందుతున్నాయి వైద్య సిబ్బంది ఎలా పని చేస్తున్నారు ఆసుపత్రిలో రోగులకు ఇచ్చే మందులు, చేసే పరీక్షలపై పూర్తి…

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత: ఆశిష్ సంగ్వాన్

పెబ్బేరు నవంబర్19 (జనంసాక్షి ): ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా గౌరవ జిల్లా అదనపు కలెక్టరు ( స్థానిక సంస్థలు) ఆశిష్ సంగ్వాన్ సుగూరు గ్రామాన్ని సందర్శించి ర్యాలీ లో పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ…

విద్యుత్ షాక్ తో గేదె మృతి

మండలంలోని దాతర్ పల్లి గ్రామానికి చెందిన చింతల శ్రీనివాస్ అనే వ్యక్తికి చెందిన  గేద (బర్రె) విద్యుత్ చనిపోయింది విద్యుత్ షాక్ తో చనిపోవడం వల్ల 90000 నష్టం జరిగిందని నెక్స్ట్ పరిహారం ఇప్పించాలని అధికారులను కోరుతున్నారు

సింగరేణి సివిక్ కార్యాలయం ముందు కాంట్రాక్టు కార్మికుల ధర్నా.

బెల్లంపల్లి, నవంబర్ 19, (జనంసాక్షి ) బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి సివిక్ కార్యాలయం ముందు శనివారం సింగరేణి కాంట్రాక్టు కార్మికులు ధర్నా చేపట్టారు. రెండు నెలల వేతనాలు, సిఎంపిఎఫ్ చిట్టిలు, సమ్మె కాలం నాటి ఒప్పందాలను అమలు చేయాలని,…

ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి

బారీ అశోక్ కుమార్ సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బారీ అశోక్ కుమార్ డిమాండ్ చేశారు.శనివారం జిల్లా…