కల్మల్ చెరువులో కారెక్కిన కరడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు
మండలంలోని కల్మల్ చెరువులో హుజుర్నగర్ శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి సమక్షంలో వైస్ ఎంపీపీ వెంకట రమణ రెడ్డి ఆధ్వర్యంలో కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు హుజుర్నగర్ క్యాంపు కార్యాలయంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ …


