అలంపూర్ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా-అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం
8.50 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ అలంపూర్ జనంసాక్షి (నవంబర్ 19) అలంపూర్ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా చేస్తూ,ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. శనివారం…


