Saturday, 14 November 2026

తెలంగాణ

శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధిలో ఎక్కడ రాజీకి చోటుండదు – ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ”

శేరిలింగంప‌ల్లి, నవంబర్ 09( జనంసాక్షి): శేరిలింగంపల్లి నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి తాను కంకణబద్ధుడినై ముందుకు సాగుతున్నానని, రాజీకి ఎక్కడా చోటు ఉండబోదని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ స్పష్టం చేశారు. ఈ మేరకు మియాపూర్ లోని…

సర్టిఫికేట్ ల కోసం పోలీస్ అభ్యర్ధుల అవస్థలు

పోలీస్ ప్రిలిమినరీ పరీక్షల్లో పాస్ అయిన అభ్యర్ధులు పార్ట్ 2 అప్లికేషన్ లో సమర్పించాల్సిన   ధ్రువపత్రాల కోసం తాహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాన్ క్రిమి లేయర్ రెసిడెన్స్ సర్టిఫికేట్ లు తాహసీల్దార్ దృవీకరించి …

సాదాసీదాగా మండల పరిషత్ సర్వసభ్య సమావేశం.

దండేపల్లి, :జనంసాక్షి09 దండేపల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం సాదాసీదాగా జరిగింది. బుధవారం ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ నివేదికను ఎంపీడీవో మల్లేషం సభకు చదివి వినిపిస్తుండగా కాంగ్రెస్…

జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం.

బెల్లంపల్లి, నవంబర్ 9, (జనంసాక్షి ) బెల్లంపల్లి పట్టణంలోని కాంట చౌరస్తా ఏరియాలో బుధవారం జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ…

మచ్చ బొల్లారం డివిజన్లో విద్యుత్ కొరత లేకుండా చేస్తా కార్పొరేటర్

అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ రాయల్ ఎంప్లాయిస్ కాలనీ తుర్కపల్లి ఎరుకల బస్తి గోపాల్ నగర్ వివిధ కాలనీ లోని విద్యుత్ సమస్య ఉండడంతో స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారుల తో…

మండల బిఎస్పీ పార్టీ అధ్యక్షులుగా పంది‌ జాన్

మునగాల, నవంబర్ 09(జనంసాక్షి): కోదాడ నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ సమీక్ష సమావేశం బుధవారం పిల్లుట్ల శ్రీనివాస్ సహకారంతో మునగాల మండల నూతన అధ్యక్షుడుగా పంది జాన్ ను, కోదాడ నియోజకవర్గ ఈసీ మెంబర్లుగా తాడువాయి గ్రామానికి చెందినటువంటి…

బోదకాలు వ్యాధి దోమల వల్ల సంక్రమిస్తుంది

– సీహెచ్ఓ చంద్ర ప్రకాష్ కుల్కచర్ల, నవంబర్ 9 (జనం సాక్షి): దోమల వల్ల బోదకాలు (ఫైలేరియా)వ్యాధి సంక్రమిస్తుందని, వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సీహెచ్ఓ చంద్ర ప్రకాష్, హోమియో వైద్యురాలు మహేశ్వరి సూచించారు. బుధవారం…

సంపులో పడి వ్యక్తి మృతి

మండల కేంద్రమైన దౌల్తాబాద్‌లో మంగళవారం ఓ వ్యక్తి సంపులో పడి మృతి చెందాడు. గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటి సమీపంలో ఉన్న సంపులో దౌల్తాబాద్‌కు చెందిన జాలిగామ రాములు (47) పడి మృతి చెందాడు. పూర్తి సమాచారం తెలియాల్సి…

ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎంపీపీ కవిత

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజలకు సైతం మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు కృషి చేస్తుందని కోదాడ ఎంపీపీ చింత కవిత రాధారెడ్డి అన్నారు. బుధవారం కోదాడ మండల పరిధిలోని ద్వారకుంట గ్రామంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య…

బాల కార్మిక వ్యవస్థ కు రూపుమాపాలి

మల్దకల్ నవంబర్ 9 (జనంసాక్షి)మండల పరిధిలోని బిజ్వారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం మహిళభివృద్ధి,శిశు సంక్షేమశాఖఆధ్యర్యంలో సర్పంచు లక్ష్మన్న అధ్యక్షతన బాలల పరిరక్షణ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు.జిల్లా బాలల పరిరక్షణ విభాగం ప్రకాష్ మాట్లాడుతూ బాలల పై…