Saturday, 14 November 2026

తెలంగాణ

ఘనపూర్ లో రెండు కోట్ల రూపాయలతో ప్రభుత్వ ఉన్నత పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన

నందిగామలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు నవంబర్ 9 (జనం సాక్షి) ప్రభుత్వ విద్యా రంగంలో మన ఊరు మనబడి పథకం విప్లవాత్మక మార్పులు శ్రీకారం చూడుతోందని, నియోజకవర్గంలో ప్రభుత్వ నిధులతో…

రైతులకు పత్తిలో వెరైటీ రకంపై అవగాహన సదస్సు

సూర్యాపేట జిల్లా,చింతలపాలెం మండల కేంద్రానికి చెందిన పరిమి వెంకటేశ్వర్లు పొలములో పత్తిపై రైతులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందని సూపర్ సీడ్స్ జోనల్ మేనేజర్ మధుసూదన్ రావు అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ సీడ్స్ 971…

ఎమ్మెల్యే సైదిరెడ్డిని కలిసిన ఉప సర్పంచ్ లు

హుజూర్నగర్ స్థానిక ఎమ్మెల్యే శానంపూడి  సైదిరెడ్డిని బుధవారం హైదరాబాద్ లో గరిడేపల్లి మండల ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు గందె ఉపేందర్ రావు, ప్రధాన కార్యదర్శి మచ్చ రమేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మునుగోడు ఉప ఎన్నికల్లో…

క్రీడ ప్రాంగణం మరియు నర్సరీ సందర్శించిన డిఆర్డిఓ

శ్రీరంగాపురం మండలంలోని జానంపేట గ్రామం లో తెలంగాణ క్రీడ ప్రాంగణం మరియు నర్సరీ నీ పరిశీలించిన డి ఆర్ డి ఓ నరసింహులు. ఇట్టి కార్యక్రమం లో జానంపేట సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్ పి ఓ రాజు,ఎ…

దీనులకు ధైర్యమిస్తున్న జడ్పిటిసి ఆర్థిక సహాయాలు

మండల కేంద్రమైన శివ్వంపేట గ్రామానికీ చెందిన కిచ్చనోళ్ల దుర్గయ్య గత కొద్ది రోజులుగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తన అనుచర గణం ద్వారా ఈ విషయం తెలుసుకున్న జెడ్పిటిసి పబ్బా మహేశ్ గుప్తా బుధవారం  బాధిత కుటుంబానికి పరామర్శించి,…

వాటర్ మ్యాన్ కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర మహిళా మహిళ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి

జనం సాక్షి /కొల్చారం మండలం  సంగాయిపేట గ్రామపంచాయతీ లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగి సుధాకర్, విద్యుత్ షాక్ తో మరణించడంతో నేడు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి, సుధాకర్,కుటుంబాన్ని పరామర్శించారు. నిరుపేద కుటుంబం…

కేసు నమోదు నుండి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్నికూలంకషంగా పరిశోధన చేయాలి :

మెదక్ ప్రతినిధి,(జనంసాక్షి):మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా యెస్.పి శ్రీమతి రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్ గారు జిల్లా సిబ్బందితో నెల వారి నేర సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పెండింగ్ ఉన్న (అండర్ ఇన్వెస్టిగేషన్)…

మతిస్థిమితం లేని వారి పట్ల మానవత్వం చాటుకోవాలి

చీకూరి లీలావతి  హుజూర్ నగర్ నవంబర్ 9 (జనం సాక్షి): మతిస్థిమితం లేని వారి పట్ల ప్రతి ఒక్కరూ మానవత్వం  చాటుకోవాలని విన్నపం ఒక పోరాటం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు చీకూరి లీలావతి కోరారు. బుధవారం హుజూర్ నగర్…

ఆత్మకూరు లో జరుగు ఏఇటియుసి జిల్లా మహాసభను విజయవంతం చేయాలని కరపత్రం విడుదల

ఆత్మకూరు లో జరుగు ఏఇటియుసి జిల్లా మహాసభను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు శ్రీ రామ్ పెబ్బేరు లో కరపత్రం విడుదల చేశారు. ఏఐటీయూసీ కార్యాలయంలో నవంబర్ 16, 17 తేదీలలో ఆత్మకూరులో జరగనున్న ఏఐటియుసి జిల్లా మహాసభల…

అన్నదానం మహాదానం

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ) : అన్నదానం మహాదానమని జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌ శ్రీరామలింగేశ్వర త్రిశక్తి అయ్యప్ప ఆంజనేయస్వామి దేవాలయ కమిటీ చైర్మన్‌ అనంతుల సూర్యనారాయణ అన్నారు.బుధవారం ఆ దేవాలయంలో ఎన్‌ఆర్‌ఐ కొంపెల్లి అనీల్‌ రెడ్డి, ఆస్రిత…