విద్యార్థులు చట్టాల పట్ల పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉంటే భవిష్యత్ రాజ్యమార్గమే – జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబు
నాగర్ కర్నూల్ జిల్లాబ్యూరో నవంబర్9జనంసాక్షి: కళాశాల స్థాయిలో యువత ఏమాత్రం తప్పటడుగులు వేసినా భవిష్యత్‌లో జీవితం అంధకారంగా మరే అవకాశం ఉంటుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబు విద్యార్థులకు సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని నాగర్…





