మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎన్ ఎస్ యూ ఐ యూత్ కాంగ్రెస్ నాయకులు
ఆత్మకూర్ (ఎం) అక్టోబర్ 23(జనంసాక్షి) మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నాంపల్లి నారాయణపురం గట్టుప్పల్ మండలాలలో రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మరియు ఆత్మకూర్ జడ్పిటిసి కొడిత్యాల నరేందర్ గుప్తా ఆదేశాల మేరకు చామల కిరణ్ కుమార్…










