Saturday, 14 November 2026

తెలంగాణ

ముదిరాజ్ ల అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి

మద్దూరు ఎంపీపీ బద్దీపడగ కృష్ణారెడ్డి మద్దూరు (జనంసాక్షి) అక్టోబర్ 23 : ముదిరాజ్ ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మద్దూరు ఎంపీపీ బద్దీపడగ కృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం ఉమ్మడి మద్దూరు, దూల్మీట్ట మండలాల్లోని 31…

టిఆర్ఎస్ లో చేరికలు

మునుగోడు అక్టోబర్23(జనం సాక్షి):మునుగోడు ఉపఎన్నికలో రాజగోపాల్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.ఆదివారం మండలం మండల కేంద్రానికి విద్యా కమిటీ చైర్మన్ పందుల లింగస్వామితో పాటు కాంగ్రెస్,బీజేపీ పార్టీలకు…

ధాన్యం కొనుగోలు వెంటనే చేపట్టాలి:తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మూడ్ శోభన్

 మెదక్ ప్రతినిధి,(జనంసాక్షి):వానాకాలం ధాన్యం కొనుగోళ్ళను చేపట్టాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మూడ్ శోభన్ డిమాండ్ చేశారు. ఆదివారం మెదక్ లోని కేవలం కిషన్ భవనంలో తెలంగాణ రైతు సంఘం మెదక్ జిల్లా 5వ మహాసభ సంఘం…

ఆరో వార్డు లో కిరణ్ ఎంక్లేవ్ మరియు మారుతి నగర్ అభివృద్ధి పనులు ప్రారంభించిన జె. రామకృష్ణ

 *పాల్గొన్న మాజీ బోర్డు ఉపాధ్యక్షురాలు బానుక నర్మదా మల్లికార్జున్*  *ప్రజ సమస్యలకు పరిష్కారం చూపుతున్న రామకృష్ణ* కంటోన్మెంట్ అక్టోబర్ 23 జనం సాక్షి కంటోన్మెంట్ లోని ఆరో వ వార్డు కిరణ్ ఎంక్లేవ్ లో రూ. 10లక్షల తోఅండర్…

ప్రపంచ మొదటి ఆయుర్వేద వైద్యుడు నాయి బ్రాహ్మణుడే :

నాయి బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు మంగలి ప్రకాష్ నాయి పరిగి, రూరల్  అక్టోబర్​ 23( జనం సాక్షి ): ప్రపంచ మొదటి ఆయుర్వేద వైద్యుడు ధన్వంతరీ నారాయణుడు అని  నాయి బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు మంగలి…

వనపర్తి జిల్లా కేంద్రంలో MB GARDEN కళ్యాణ మండపంలో “జాగృతి కళాశాల ద్వితీయ సంవత్సరం విద్యార్థులు”ప్రథమ సంవత్సరం విద్యార్థుల కోసం ఏర్పాటు చేసి స్వాగత కార్యక్రమంలో (FRESHER’S DAY) S……….. విద్యార్థులు ,తల్లిదండ్రులు ,

వనపర్తి టౌన్ : అక్టోబర్23 (జనంసాక్షి )                       వనపర్తి జిల్లా కేంద్రంలో MB GARDEN  కళ్యాణ మండపంలో “జాగృతి కళాశాల ద్వితీయ సంవత్సరం విద్యార్థులు”ప్రథమ…

ఎమ్మెల్యే కు ప్రతిపత్రం అందజేత

రంగారెడ్డి /ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 23 (జనం సాక్షి): అటవీశాఖ, దేవాదాయ శాఖ వారి విధుల నిర్వహణ వైఫల్యంతోనే అమ్మవారి విగ్రహం అపహరణకు గురైనట్లు ఆ గ్రామ భక్తులు, ప్రజలు అభిప్రాయపడుతున్నారని సర్పంచ్ పేర్కొన్నారు. యాచారం మండల పరిధిలోని తాడిపర్తిలో…

జిలుగు వెలుగుల పండుగ దీపావళి ఆనందంగా జరుపుకోవాలి.. జిల్లా కలెక్టర్ గోపి

వరంగల్ బ్యూరో: అక్టోబర్ 23(జనం సాక్షి)    సంస్కృతికి ప్రతిబింబంగా జరుపుకునేది పండుగలని, వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల,మత ,వర్గ విభేదాలను విస్మరించి, సమైక్యంగా జరుపుకునే పండుగ దివ్య దీపాల దీపావళి అని, ఈ పండుగను  ప్రజలందరూ…

చేనేత కార్మికులను ప్రభుత్వ అండ

ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి వీణవంక అక్టోబర్ 23 (జనం సాక్షి ) వీణవంక మండలం కోర్కల్ గ్రామంలో చేనేత సహకార సంఘంలో చేనేత ఉత్పత్తులపై కేంద్ర విధించిన జిఎస్టి రద్దు చేయాలని చేపట్టిన పోస్ట్ కార్డు ఉద్యమ…

ఆదివాసుల సంస్కృతి సంప్రదాయాలు చాలా గొప్పవి- జడ్పీటీసీ అనిల్ జాదవ్.

నేరడిగొండఅక్టోబర్23(జనంసాక్షి):భక్తి శ్రద్ధలతో గుస్సాడి దండారి ఉత్సవాలను సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిర్వహించడం ఆదివాసీలకే చెల్లుతుంది జెడ్పీటిసి అనిల్ జాధవ్ అన్నారు.ఆదివారం మండలంలోని నేరడిగొండ గ్రామంలో అనిల్ జాదవ్ నివాసంలో దండారి వేడుకల్ని నిర్వహించారు. జడ్పీటీసీ అనిల్ జాదవ్ మండలంలోని…