అక్రమ పి డి యస్ బియ్యం పట్టివేత
కొడకండ్ల, అక్టోబర్22(జనంసాక్షి) కొడకండ్ల గ్రామంలో ఉదయం బొలెరో వాహనం లో అక్రమంగా తరలిస్తున్న ప్రజా పంపిణీ చేయవలసిన 33 క్వింటాల్లా అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని, వాహనాన్ని, సీజ్ చేసి పోలీసు స్టేషన్ కి తరలించడం జరిగిందని ఎస్ ఐ…









