Saturday, 14 November 2026

తెలంగాణ

మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో గ్రంధాలయ చైర్మన్ జంబు రామన్ గౌడ్, టిఆర్ఎస్ నేత శేషంపల్లి నరసింహులు

మల్దకల్ అక్టోబర్ 22(జనంసాక్షి)కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తేనే మునుగోడు అన్ని రకాల అభివృద్ధి చెందుతుందని జోగులమ్మ గద్వాల జిల్లా గ్రంథాలయ చైర్మన్ జంబు రామన్ గౌడ ,టిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు శేషంపల్లి నర్సింహులు పిలుపునిచ్చారు. శనివారం మునుగోడు…

అధిక దిగుబడుల కోసం ఆధునిక పద్ధతులను అవలంబించాలి వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల

వికారాబాద్ జిల్లా బ్యూరో జనం సాక్షి,  అక్టోబర్ 22  వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించాలంటే ఆధునిక విజ్ఞానాన్ని జోడించాలని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని స్త్రీశక్తి భవన్లో జిల్లాలోని ఎరువులు,  పురుగుమందుల  డీలర్లకు…

స్మశాన వాటికకు నిధులు మంజూరు చేయాలని కమిషనర్ కు వినతి

రంగారెడ్డి/ ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 22 ( జనంసాక్షి ): ఆదిభట్ల మున్సిపాలిటీలో ఎస్సీ స్మశాన వాటికకు రూ. 20 లక్షలు మంజూరు చేయాలని శనివారం కమిషనర్ అమరెందర్ రెడ్డికి ఆ మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ మర్రి నిరంజన్…

అనుమతి లేకుండా బాణసంచా విక్రయించరాదు

మున్సిపల్ కమిషనర్ చీక్యాల రత్నకర్ రావు ఖానాపూర్ రూరల్ 22 అక్టోబర్ (జనం సాక్షి): ఖానాపూర్ మున్సిపల్ శాఖ అనుమతి లేకుండా బాణసంచా విక్రయించరాదు అని ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్ చీక్యాల రత్నకర్ రావు అన్నారు.ఈ సందర్భంగా ఆయన…

*పకడ్బందీగా పోడు భూముల సర్వే*

పెద్దేముల్ అక్టోబర్ 22 (జనం సాక్షి) పకడ్బందీగా పోటు భూముల సర్వే నిర్వహిస్తున్నట్లు  పెద్దేముల్ ఎంపీడీవో లక్ష్మప్ప పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని మదనంతాపూర్ గ్రామంలో సర్పంచ్ గోవర్ధన్ అధ్యక్షతన పోడు భూముల రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ…

సిరోల్ మండలంలో సంక్షేమ హస్టల్లను ఏర్పాటు చేయాలి -ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకుడు పట్ల మధు

సిరోల్ అక్టోబర్-22 (జనం సాక్షి న్యూస్) నూతనంగా ఏర్పడిన సిరోల్ మండలంలో సంక్షేమ హాస్టల్లను ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకుడు పట్ల మధు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ సీరోల్ మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక…

అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ప్రజాసమస్యల పరిష్కారం దిశగా పని చేయాలి

బోయిన్ పల్లి అక్టోబర్ 22 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల పరిషత్ లో శనివారం రోజున ఎంపీపీ వేణుగోపాల్ అధ్యక్షతన సర్వసభ్య సమావేషం నిర్వహించారు. ముఖ్య అతిధులుగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, సిరిసిల్ల జడ్పీ…

కొండమల్లేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా కొమరం భీమ్ జయంతి వేడుకలు

కొండమల్లేపల్లి అక్టోబర్ 22 జనం సాక్షి : కొమరం భీం గారి జయంతి సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొండమల్లేపల్లిలో ప్రధానోపాధ్యాయులు శ్రీ మంద సత్యనారాయణ గారి అధ్యక్షాన నిర్వహించడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో వారు మాట్లాడుతూ…

కొండమల్లేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా కొమరం భీమ్ జయంతి వేడుకలు

 కొండమల్లేపల్లి అక్టోబర్ 22 జనం సాక్షి : కొమరం భీం గారి జయంతి సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొండమల్లేపల్లిలో ప్రధానోపాధ్యాయులు శ్రీ మంద సత్యనారాయణ గారి అధ్యక్షాన నిర్వహించడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో వారు మాట్లాడుతూ…