చీకటిపై వెలుగు సాధించిన విజయానికి దీపావళి పండుగ *తూప్రాన్ గీత స్కూల్ కరస్పాండెంట్ రామాంజనేయులు
తూప్రాన్ జనం సాక్షి అక్టోబర్ 22:: చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రత్యేకగా దీపావళి పండుగ జరుపుకుంటామని గీతా స్కూల్ కరస్పాండెంట్ రామాంజనేయులు పేర్కొన్నారు తూప్రాన్ గీత హై స్కూల్లో దీపావళి సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న…










