Saturday, 14 November 2026

తెలంగాణ

ఘనంగా బ్రిలియంట్ స్కూల్లో వెజిటబుల్ డే

ఆత్మకూర్ (ఎం) అక్టోబర్ 21 (జనంసాక్షి) ఆత్మకూరు మండల కేంద్రంలోని బ్రిలియంట్ స్కూల్లో వెజిటబుల్ డే ఘనంగా నిర్వహించారు విద్యార్థులు అన్ని కూరగాయలు ఆకు కూరలు ప్రదర్శించారు వాటి ఆవశ్యకత విటమిన్ల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల…

మునుగోడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న న్యాల్కల్ మండల సీనియర్ నాయకులు

జహీరాబాద్ అక్టోబర్ 21 (జనంసాక్షి): మునుగోడు నియోజకవర్గం,నారాయణపూర్ మండలంలోని ‘గంగమొల్ల తండా’లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న న్యాల్కల్ మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మున్నూరు రవీందర్,న్యాల్కల్ జడ్పీటీసీ స్వప్నభాస్కర్..ఈ సందర్భంగా జడ్పీటీసీ స్వప్నభాస్కర్ మాట్లాడుతూ ఈ రోజు తండాలను…

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాల గర్ల్స్

మహదేవపూర్ అక్టోబర్ 21 ( జనంసాక్షి ) మహదేవపూర్ మండల కేంద్రంలో ని జడ్ పి ఎచ్ యస్ .పాఠశాల గర్ల్స్ విద్యార్థులు  జిల్లా స్థాయిలో  పోటీలు జరిగా అందులో మెరుగైన ప్రతిభ కనబర్చగా .ఈ ప్రాంత విద్యార్థులు …

ఘనంగా గీతా పనివారుల సంఘం వార్షికోత్సవ వేడుకలు.

మల్కాజిగిరి.జనంసాక్షి.అక్టోబర్ 21 గీతా పని వారుల సంఘం 65వ వార్షికోత్సవ వేడుకలు మల్లికార్జున నగర్ లో ఘనంగా జరిగాయి.ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గీతా పని వారుల సంఘం మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదయ్య గౌడ్ హాజరై జెండా ఆవిష్కరణ…

మునుగోడులో గౌడ ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న జిల్లా నాయకులు సమ్మయ్య గౌడ్

కేసముద్రం అక్టోబర్ 21 జనం సాక్షి / శుక్రవారం రోజున మునుగోడు నియోజకవర్గం కొంపల్లి గ్రామ ఎంపీటీసీ పరిధికి ఇన్చార్జి గా వహిస్తున్నటువంటి  టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి,ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధుసూదన్…

పోలీసులను సన్మానించిన అక్షర పాఠశాల విద్యార్థులు

జగదేవ్ పూర్, అక్టోబర్ 21 (జనంసాక్షి): పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం మండల కేంద్రమైన జగదేవ్ పూర్ లోని అక్షర పాఠశాల ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ కృష్ణమూర్తితో పాటు పలువురు పోలీసులను…

ప్రభాకర్ రెడ్డి గెలుపుతో మునుగోడు అభివృద్ధి

*మేడి చంద్ర స్వామి మునుగోడు అక్టోబర్21(జనం సాక్షి):మునుగోడు ఉప ఎన్నికల్లో మిత్రపక్షాల అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే మునుగోడు అన్ని రకాల అభివృద్ధి చెందుతుందని మాదిగ జేఏసీ మునుగోడు నియోజకవర్గం ఇన్చార్జి మేడి చంద్రస్వామి అన్నారు.శుక్రవారం మండలంలోని…

నూతన పార్లమెంట్ భవనానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలి ఎమ్మార్పీఎస్టిఎస్ జిల్లా అధ్యక్షులు ముదిగొండ ఎల్లేష్ మాదిగ

చందంపేట (జనం సాక్షి)అక్టోబర్ 21  మండలం పోలేపల్లి ఎక్స్ రోడ్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తెలంగాణ రాష్ట్రం చందంపేట మండల కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం అందుగుల సైదులు  ఆధ్వర్యంలో నిర్వహించడం ఈ సమావేశానికి ముఖ్య…

మానసిక పరివర్తన మానవత్వ కాంక్ష, విశ్వసమతా భావన కోసం ఏర్పడిన ట్రస్ట్ “విశ్వ సాహితీ”

 మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే కళారూపాలను అందించే లక్ష్యంతో ఏర్పడిన ఈ సంస్థ రేపటి తరం ఆలోచనలను అనుబంధాలకు విలువనిచ్చేలా నిర్మించడం కోసం నిరంతర యజ్ఞాన్ని మొదలెట్టింది.  మానవ సంబంధాలను బలోపేతం చేసేందుకు, మానవీయ విలువల్ని సుసంపన్నం చేసేందుకు, అనుబంధాలు,…

ధరణి సమస్యలపై బిజెపి పోరాటం

రాజంపేట్ జనంసాక్షి అక్టోబర్ 21 రాజంపేట్ మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో తహసిల్దార్ జానకి కి ధరణి సమస్యల పైన వినతిపత్రం అందజేశారు. అనంతరం బిజెపి మండల అధ్యక్షులు గంగారెడ్డి మాట్లాడుతూ ధరణి…