ధాన్యం కొనుగోలు వేగవంతంగా చేపట్టాలి
అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి. యాదాద్రి భువనగిరి బ్యూరో, జనం సాక్షి. ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా చేపట్టాలని జిల్లా రెవిన్యూ అడిషనల్ కలెక్టర్ డి.శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు.శుక్రవారం నాడు కలెక్టరేట్ మీటింగ్ హాలులో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో…










