పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి భరోసా.
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఫోటో రైటప్: సీఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారులతో ఎమ్మెల్యే చిన్నయ్య. బెల్లంపల్లి, అక్టోబర్21, (జనంసాక్షి) పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి భరోసా ఇస్తున్నారని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. బెల్లంపల్లి పట్టణంలోని క్యాంపు…










