పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివి ప్రజారక్షణ, శాంతి భద్రతలే పోలీసుల లక్ష్యం
టేకులపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆన్తోటి వెంకటేశ్వరరావు టేకులపల్లి, అక్టోబర్ 21 జనం సాక్షి): పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనివని, ప్రజా రక్షణ, శాంతిభద్రతలే పోలీసుల లక్ష్యంగా ప్రాణాలను సైతం ప్రాణంగా పెట్టి పనిచేస్తూ ఎందరో అమరులైన వారందరిని స్మరించుకుందామని…










